Wife Beats with Chappal her Husband and his Girlfriend who were Caught in the Gym

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. చెప్పుతో ఎడా పెడా వాయించేసిన భార్య (వీడియో)

ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోవటంతో… ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. పచ్చని సంసారాలను రోడ్డున పడుతున్నాయి. అయినా జనాల ఆలోచనా ధోరణిలో మార్పు రావట్లేదు. రీసెంట్ గా ఇలాంటి సంఘటనే మద్యప్రదేశ్‌లో ఒకటి జరిగింది.  భోపాల్ లోని నూర్‌మహల్ రోడ్‌లో నివసించే ఒక ముస్లిం యువతికి తన భర్త వేరొక యువతితో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై గతంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  పోలీసులు భర్తని విచారించగా..,. తాను ఎవ్వరితో తిరగడం లేదని బుకాయించాడు.  దీంతో […]

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. చెప్పుతో ఎడా పెడా వాయించేసిన భార్య (వీడియో) Read More »