Uncategorized

Lobster that Hunted Fish Terribly

చేపని అత్యంత కిరాతకంగా కనుగుడ్డు పీకేసి మరీ వేటాడిన ఎండ్రకాయ (వీడియో)

ఇప్పటివరకూ క్రూరమృగాలంటే… సింహం, పులి, చిరుత వంటి జంతువులని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాం. ఈ వీడియో చూస్తే ఇకమీదట ఎండ్రకాయని కూడా ఆ జాబితాలో చేర్చక తప్పదేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా పుణ్యామా అని రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అదే కోవలోకి చెందింది ఈ వీడియో కూడా. ముఖ్యంగా చేపలని మనుషులే కాదు, ఎన్నో రకాల జీవులు కూడా తమ ఆహారంగా చేసుకుంటాయి. అందులో భాగంగానే లోబ్ స్టర్ తన ఆహారం కోసం […]

చేపని అత్యంత కిరాతకంగా కనుగుడ్డు పీకేసి మరీ వేటాడిన ఎండ్రకాయ (వీడియో) Read More »

Man Tries to Jump into Lion Enclosure at Hyderabad Zoo

సింహం నోట్లో తలపెట్టే సాహసం… హైద‌రాబాద్ జూపార్క్‌లో యువ‌కుడి వీరంగం..! (వీడియో)

సింహాన్ని దూరం నుంచి చూస్తేనే  వణికిపోతాం. అలాంటిది సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే  ధైర్యం ఎవరికైనా ఉందా? సింహం నోట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ, హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూపార్క్‌లో మాత్రం ఓ యువకుడు ఈ పని చేశాడు. దాని ఎన్‌క్లోజర్‌ దగ్గరకి వెళ్ళటమే కాకుండా… సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. బయట నుంచి ఇదంతా చూస్తున్న జనం గజగజ వణికిపోయారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ కి వచ్చిన ఓ ఆకతాయి… 

సింహం నోట్లో తలపెట్టే సాహసం… హైద‌రాబాద్ జూపార్క్‌లో యువ‌కుడి వీరంగం..! (వీడియో) Read More »

Man Turns into Black Alien

ఏలియన్ లా మారిపోయిన మనిషి… జరిగింది తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..! (వీడియో)

ఏలియన్స్ అనగానే మనలో ఏదో తెలియని భయం చోటుచేసుకుంటుంది. కారణం వాటి రూపం. ఈ సృష్టిలో అందం, తెలివితేటలు ఒక్క మనిషికే సొంతం. ఏలియన్స్ మనుషులకంటే తెలివైనవే అయినప్పటికీ అందంలో మాత్రం మనతో పోటీ పడలేవు.  అయితే, అందమైన రూపంతో ఉన్న వ్యక్తి, అందవిహీనంగా ఉండే ఏలియన్ లా మారాలని అనుకుంటే దానిని పిచ్చి అనుకోవాలో… వెర్రి అనుకోవాలో అర్ధం కావట్లేదు. తనని తాను ఏలియన్ లా ట్రాన్స్ ఫాం చేసుకోవటానికి తన జీవితాన్నే పణంగా పెట్టాడు. 

ఏలియన్ లా మారిపోయిన మనిషి… జరిగింది తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..! (వీడియో) Read More »

Keeping these things at Home to Avoid Financial Crisis

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..!

వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి అనేక రకాల టిప్స్ ఉన్నాయి.  ముఖ్యంగా ఇల్లు ఏ దశలో ఉండాలి? ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కుకి ఉండాలి? అనేది తెలుసుకుంటే… ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందా? నెగెటివ్ ఎనర్జీని అందిస్తుందా? అనేది తెలుసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ జీవితంలో ఆనందాన్ని అందిస్తే… నెగెటివ్ ఎనర్జీ   సమస్యలను సృష్టిస్తుంది.   ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే… జీవితంలో అనేక కష్టనష్టాలు, ఆర్ధిక ఒడిదుడుకులు, మానసిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..! Read More »

How to Identify Gold Real or Fake

మీరు కొన్న బంగారం అసలైనదో నకిలీదో గుర్తించండి ఇలా!

బంగారం కొనాలంటే ఎవరైనా ఆచితూచి అడుగేస్తారు. ఎందుకంటే, అది అసలైనదో, నకిలీదో అనే భయం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి. నిజానికి ఈ విషయంలో ఎంత అనుభవం ఉన్నవాళ్ళైనా ఎక్కడో ఒకచోట పప్పులో కాలేస్తారు. ఇక మార్కెట్లో నకిలీ బంగారం విచ్చలవిడిగా రాజ్యమేలుతుంది. ఈ నేపధ్యంలో ఏది అసలైన బంగారమో… ఏది నకిలీ బంగారమో… తెలుసుకోవటం కష్టం. అందుకే, నకిలీ బంగారాన్ని గుర్తించడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి నకిలీ బంగారాన్ని ఇట్టే పట్టేయెచ్చు. ఆ

మీరు కొన్న బంగారం అసలైనదో నకిలీదో గుర్తించండి ఇలా! Read More »

Scroll to Top