Narayana & Co Official Telugu Movie Teaser | Sudhakar Komakula | Amani | Devi Prasad
ప్రముఖ చిత్రం “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్”లో తన పాత్రతో గుర్తింపు పొందిన యువ నటుడు సుధాకర్ కోమాకుల “నారాయణ & కో” అనే కొత్త చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ చేయగా, దీనికి ప్రేక్షకుల నుండి విశేషమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్ సహకారంతో సుధాకర్ స్వయంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిన పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. […]
Narayana & Co Official Telugu Movie Teaser | Sudhakar Komakula | Amani | Devi Prasad Read More »