Spiritual Significance of Varaha Avatar in Hinduism
త్రిమూర్తులయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ సకల చరాచర సృష్టిని నిర్మించి, పాలించి, నిర్మూలించే కార్యాలను నిర్విఘ్నంగా నడిపిస్తూ తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. సృష్టి నడుస్తున్నప్పుడు ఆ నిర్దేశించిన క్రమాన్ని కొనసాగించడంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఆ సృష్టిని కాపాడే బాధ్యత మహావిష్ణువు తీసుకున్నాడు అని, రకరకాల సందర్భాలలో సృష్టిని కాపాడటానికి అవతారపురుషుడిగా వచ్చి ధర్మాన్ని పునరుద్ధరించాడు అని తెలుసుకున్నాము. మహావిష్ణువు ఈ విధంగా ఎత్తిన ప్రతీ అవతారం ఈ విశ్వాన్ని ఒకొక్క భయంకరమయిన ఆపద నుండి గట్టెక్కించడానికి
Spiritual Significance of Varaha Avatar in Hinduism Read More »



