The Untold Story of Karna’s Life and Struggles
ఒక్కోసారి జీవితంలో మనం ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలను కేవలం మన స్నేహితులతో మాత్రమే చెప్పుకోగలం. అందుకే జీవితంలో ఎంతమంది ఉన్నా… ఒక మంచి స్నేహితుడికి సాటి రారని అంటారు. అయితే, స్నేహితుడు అనే వాడు ఎలా ఉండాలి అని చెప్పటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణుడు. పాండవులలో అగ్రజుడిగా పుట్టినప్పటికీ, కౌరవుల వైపు ఉండి పోరాడిన మహాయోధుడు కర్ణుడు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా… ఇచ్చిన మాట కోసం, నమ్మిన స్నేహానికి కట్టుబడి, జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప ఔన్నత్యం




