TeluguTrendings

Man Entered into the Tigers Enclosure

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో)

పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు. చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్…  లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో) Read More »

కనకదుర్గమ్మ మహిమ కథకు ఊహాచిత్రం — రాత్రివేళ వెంకన్న నడుపుతున్న రిక్షాలో అమ్మవారు

కనకదుర్గమ్మ మహిమ: 1955 నాటి రిక్షా కార్మికుడి భక్తి కథనం

విజయవాడ అనగానే భక్తులకు గుర్తుకొచ్చేది ఇంద్రకీలాద్రి. అలాంటి విజయవాడలో… ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ విషయంలో… 1955వ సంవత్సరంలో… ఒక అద్భుతం జరిగింది. అది అద్భుతం అనేకంటే… కనకదుర్గమ్మ మహిమ అంటే బాగుంటుందేమో!  “అమ్మా!” అని పిలిచినప్పుడు మనసుకు కలిగే ధైర్యాన్ని మాటల్లో చెప్పడం కష్టం. బాధలో ఉన్నప్పుడు ఓదార్పుగా, భయంతో ఉన్నప్పుడు అండగా, దారితోచని సమయంలో ఆశగా నిలిచేది ఆ పిలుపే. విజయవాడ కనకదుర్గమ్మను భక్తులు కూడా అంతే ఆత్మీయంగా తలచుకుంటారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారిని తమ

కనకదుర్గమ్మ మహిమ: 1955 నాటి రిక్షా కార్మికుడి భక్తి కథనం Read More »

Monkey Beating Dog

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో)

కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే వీటి చేష్టలని కోతి చేష్టలు అంటుంటారు. ఇక జనావాసాల్లోకి వచ్చినప్పుడు వీటి గోల చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక యానిమల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఈ వీడియో కూడా నెటిజన్లని తెగ ఇంప్రెస్ చేసింది. ఒక కోతి జనావాసంలోకి వచ్చింది. అంతా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఒక పెద్ద వృక్షం కింద ఆ కోతి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో) Read More »

Villagers Rescuing a Woman and a Child Caught in a Flash Flood

ఈ గ్రామస్థుల సాహసానికి సీఎం సైతం దిగొచ్చారు (వైరల్ వీడియో)

ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అని కూర్చోలేదు ఈ గ్రామస్తులు. సరైన సమయంలో వారు చూపిన చొరవతో రెండు నిండు ప్రాణాలు దక్కాయి. చేయి చేయి కలిపారు… అద్భుతం చేశారు. వీరు చేసిన సాహసానికి నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే! కోవిడ్ రిస్ట్రిక్షన్స్ సడలించటంతో జనం పుణ్యక్షేత్రాలకి, టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కువగా వెళుతున్నారు. అలానే, తమిళనాడులోని అనైవారి జలపాతానికి కూడా టూరిస్టులు పోటెత్తారు. అనైవారి వాటర్ ఫాల్స్ అనేది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్.

ఈ గ్రామస్థుల సాహసానికి సీఎం సైతం దిగొచ్చారు (వైరల్ వీడియో) Read More »

Mohammed Shami Reacted to Pakistan Fan Bullying

పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్‌ షమీ (వీడియో)

ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‎లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే! అయితే, దీనికి కారణం టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్‌ షమీనే అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  షమీ పాకిస్థాన్ కి అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాల్సిందే అంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటివారు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక పొలిటికల్ లీడర్స్ అయిన రాహుల్

పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్‌ షమీ (వీడియో) Read More »

Scroll to Top