TeluguTrendings

Mysterious Underground Rivers in the World

భూమి క్రింద ప్రవహించే ఈ నదుల గురించి ఎప్పుడైనా విన్నారా..! అయితే తెలుసుకోండి! (వీడియో)

భారతదేశంలో ఎన్నో జీవనదులు ప్రజలకి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అందుకే మనదేశంలో నదులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలహాబాద్ సమీపంలో  గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి.  దీనిని ‘త్రివేణి సంగమం’ అని కూడా అంటారు.  అయితే, వీటిలో గంగ, యమున నదులు మాత్రమే భూమిపై ప్రవహిస్తూ కనిపిస్తాయి. కానీ,  సరస్వతి నది భూమిపై కనిపించదు. భూమి క్రింద అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కారణం ఇది అంతరించి పోవటమే! ఇదే విధంగా ప్రపంచంలో మరికొన్ని నదులు భూమి […]

భూమి క్రింద ప్రవహించే ఈ నదుల గురించి ఎప్పుడైనా విన్నారా..! అయితే తెలుసుకోండి! (వీడియో) Read More »

The Dog was Caught by the Owner Stealing Food

ఈ కుక్కపిల్ల చేసిన చిలిపి దొంగతనం చూస్తే… అయ్యో పాపం అంటారు (వీడియో)

దొంగిలిచడం ఓ ఆర్ట్ అయితే… దొరికిపోకుండా ఉండడం అంతకంటే ఓ గొప్ప ఆర్ట్. ఏదైనా ఒక వస్తువుని కావాలనుకున్నప్పుడు దానిని ఇతరులకు తెలియకుండా తీసుకోవడం చాలా కష్టమైన పనే! పొరపాటున వారికి పట్టుబడితే ఇంకేమైన ఉందా ? పరువు కాస్తా పోతుంది. చివరికి వారి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఇదంతా మనుషుల్లో అయితే సరే! మరి జంతువుల మాటేమిటి?  అవి రాబరీ చేస్తూ పట్టుబడితే ఎలా ఫీలవుతాయి? వాటికి కూడా మనుషుల్లానే ఫీలింగ్స్ ఉంటాయా? ఈ

ఈ కుక్కపిల్ల చేసిన చిలిపి దొంగతనం చూస్తే… అయ్యో పాపం అంటారు (వీడియో) Read More »

Teppotsavam at Warangal Bhadrakali Pond

భద్రకాళీ చెరువులో ఘనంగా తెప్పోత్సవం (వీడియో)

మనదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై ఈ తల్లి ఇక్కడ వేంచేసి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో గల వరంగల్ – హన్మకొండ ప్రధాన రహదారిలో ఉన్న భద్రకాళి చెరువు తీరంలో ఉండే గుట్టల మధ్య ఉంది శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం. ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో భద్రకాళీదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు కలిగి ఉండి గంభీర రూపంతో

భద్రకాళీ చెరువులో ఘనంగా తెప్పోత్సవం (వీడియో) Read More »

The monkey is Chanting to God and Playing Kartal

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వానరం ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు! (వీడియో)

తెల్లారింది మొదలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వైరల్  వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, కొన్ని ట్రాజెడీగా, కొన్ని టెన్షన్ పుట్టిస్తే, ఇంకొన్ని ఆలోచింప చేసేవిగా ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం భక్తి పారవశ్యంలో మునిగిపోయేలా చేస్తుంది. ఎలాగంటారా..! మీరే చూడండి! కొంతమంది సాధువులు ఒకచోట కూర్చొని కీర్తనలు పాడుతూ… దేవుని భజన చేస్తున్నారు. వారిలో ఒక సాధువు ఒళ్లో కూర్చొని ఒక కోతి… మిగిలిన సాధువులతో కలిసి…  దేవుని పట్ల భక్తితో…

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వానరం ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు! (వీడియో) Read More »

Amazing Basketball Trick with Help of Elephant

బాస్కెట్‌ బాల్‌ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో)

ఈమధ్య కాలంలో షార్ట్ వీడియోస్ కి పాపులారిటీ పెరగటంతో… ప్రతి ఒక్కరూ ఏదో ఒక విచిత్రమైన పని చేయడం, దానిని మొబైల్ ఫోన్లో బంధించడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపొయింది.  అందులో భాగంగానే జంతువులు చేసే ఫీట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. హైప్ క్రియేట్ చేయడంలో తగ్గేదే లేదంటున్నాయి గజరాజులు. ఈ వీడియోలో ఒక వ్యక్తికి బాస్కెట్ బాల్ గోల్ వేయడంలో  గజరాజు చేసిన హెల్ప్ చూస్తే… చాలా ఫన్నీగా

బాస్కెట్‌ బాల్‌ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో) Read More »

Scroll to Top