Kasar Devi Temple’s Cosmic Connection
మన భారతదేశంలోని అనేక దేవాలయాలు ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్నాయి. వీటిలో చాలా దేవాలయాలు ఎందరో దేవుళ్ళ శక్తికి ప్రతిరూపాలుగా కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొనే మన దేశంలోనూ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలోనూ ప్రముఖమయిన దేవాలయాలు దివ్యధామాలుగా, శక్తిపీఠాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాంటి వాటిలో అమ్మవారికి సంబంధించిన శక్తిపీఠాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఒకటయిన కాసర దేవి ఆలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అసలు ఈ […]




