Mysterious Powers of Trimbakeshwar Temple
హిందూ మైథాలజీ త్రిమూర్తులని సృష్టి, స్థితి, లయ కారకులుగా చెప్తూ వచ్చింది. అలాంటి త్రిమూర్తులు ముగ్గురూ ఒకేచోట కొలువై ఉన్న క్షేత్రం త్రయంబకేశ్వరం. ఈ క్షేత్రంలో ఉండే శివలింగం అసాధారణంగా 3 ముఖాలు కలిగి ఉండి… మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాదు, ఈ శివలింగం క్రింద ఉండే మిస్టీరియస్ అండర్ గ్రౌండ్ వాటర్ ఎన్నో అంతుచిక్కని రహశ్యాలని తనలో దాచుకొంది. ఇవేకాక ఇంకా ఎన్నో, మరెన్నో నిగూఢమైన విషయాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. అలాంటి త్రయంబకేశ్వర్ […]




