TeluguTrendings

Garuda Puranam, Ancient Hindu Scripture

Garuda Puranam’s Predictions for the Future

అష్టాదశ పురాణాలలో ఒకటైన గరుడ పురాణం హిందువుల పవిత్ర గ్రంధం. జీవితం, మరణం, మరణానంతర జీవితం గురించి తెలియచేసే ఈ ఆధ్యాత్మిక గ్రంధాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణువు అతని వాహనమైన గరుడునికి చెప్పినట్లు ఆధారాలు చెప్తునాయి. అయితే, గరుడ పురాణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మనం మన జీవితంలో ఎవరితో ఎలా మెలగాలి? మరణించే సమయంలో మనకి ఎలాంటి పరిస్థితులు ఎదురుతాయి? మరణించిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన […]

Garuda Puranam’s Predictions for the Future Read More »

Hanuman, the Monkey God

Lesser-Known Stories of Hanuman

హిందూ పురాణాలలో హనుమంతుడిని భక్తికి ప్రతిరూపంగా చెప్తుంటారు. రాముని పట్ల ఆయనకున్న విధేయత దేన్నయినా జయించే శక్తినిస్తే, నిరంతరం చేసే రామ నామమే ఆయనకున్న గొప్ప బలం. అలాంటి హనుమాన్ గురించి పురాణాలలో, ఇతిహాసాలలో చాలా కథలు ఉన్నాయి. కానీ,  ఆయన గురించి ఇంతకు ముందెప్పుడూ వినని ప్రత్యేకమైన కథలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని ఈరోజు మేము మీతో షేర్ చేసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలశ్యం టాపిక్ లోకి వెళ్లిపోదాం పదండి. హనుమంతుడు

Lesser-Known Stories of Hanuman Read More »

Kashi Kalabhairava, Lord Shiva's Furious Form

Kalabhairavas Connection to Kashi Vishwanath

మానవాళి మనుగడకి అవసరమైన జీవిత పాఠాలని నేర్పించటానికి శివుడు కాలభైరవుడుగా మారాడు. ఇతని స్వరూపం మరియు స్వభావం రీత్యా చూస్తే శివుని యొక్క ఉగ్ర రూపమని నమ్ముతారు. అలాంటి కాలభైరవుని పుట్టుక వెనకున్న అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు. నిజానికి కాల భైరవుడు అంటే వేరెవరో కాదు, పరమశివుని యొక్క మరో అంశ. ఈయన శివుని జటాఝూటం అంటే కేశాల నుండీ ఉద్భవించాడు అంటారు. తాత్రిక శక్తులు కలిగి ఉండి, శత్రువుల బారి నుండీ మానవాళిని

Kalabhairavas Connection to Kashi Vishwanath Read More »

Mayan Muni, Hindu Mythology

Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology

మనకి తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికతలు ముఖ్యమైనవి. కానీ, మనకి తెలియని అతి పురాతనమైన, శక్తివంతమైన నాగరికత ఒకటి ఉంది. భూమి పుట్టిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి నాగరికతగా దీనిని చెప్తారు. కానీ, అలాంటి నాగరికత గురించి ప్రపంచం రహస్యంగా ఉంచింది. అంతేకాదు, ఈ ప్రపంచానికి నాగరికతని పరిచయం చేసిన ఆ వ్యక్తి గురించి కూడా చరిత్ర దాచి ఉంచింది. దీనికి కారణం ఏమిటి? ఇంతకీ ఆ

Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology Read More »

Puri Jagannath Ratna Bhandar, Odisha

పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..?

హిస్టరీ పేజీల్లో నుంచీ బయటపడిన మరో మిస్టరీ పూరీ జగన్నాధుని రత్న బండార్.  ఇది పూరీ ఆలయంలో ఉన్న మిస్టీరియస్ రూమ్. విచిత్రం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఎంతో  ప్రాముఖ్యం ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఈ సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, వందల ఏళ్లుగా భూస్థాపితమైన ఆ మిస్టరీని రివీల్ చేస్తే ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుందట. ఇంతకీ

పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..? Read More »

Scroll to Top