TeluguTrendings

Mayan Muni, Hindu Mythology

Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology

మనకి తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన నాగరికతల్లో ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికతలు ముఖ్యమైనవి. కానీ, మనకి తెలియని అతి పురాతనమైన, శక్తివంతమైన నాగరికత ఒకటి ఉంది. భూమి పుట్టిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి నాగరికతగా దీనిని చెప్తారు. కానీ, అలాంటి నాగరికత గురించి ప్రపంచం రహస్యంగా ఉంచింది. అంతేకాదు, ఈ ప్రపంచానికి నాగరికతని పరిచయం చేసిన ఆ వ్యక్తి గురించి కూడా చరిత్ర దాచి ఉంచింది. దీనికి కారణం ఏమిటి? ఇంతకీ ఆ […]

Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology Read More »

Puri Jagannath Ratna Bhandar, Odisha

పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..?

హిస్టరీ పేజీల్లో నుంచీ బయటపడిన మరో మిస్టరీ పూరీ జగన్నాధుని రత్న బండార్.  ఇది పూరీ ఆలయంలో ఉన్న మిస్టీరియస్ రూమ్. విచిత్రం ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఎంతో  ప్రాముఖ్యం ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్ధిగా ఈ సీక్రెట్ రూమ్ కి సంబంధించి ఓ రహస్యం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాదు, వందల ఏళ్లుగా భూస్థాపితమైన ఆ మిస్టరీని రివీల్ చేస్తే ప్రపంచమంతా సర్వనాశనం అయిపోతుందట. ఇంతకీ

పూరీ జగన్నాథుని రత్న భండార్ లో దాగి ఉన్న మిస్టరీ..? Read More »

Katarmal Sun Temple, Almora, Uttarakhand

Mysterious Powers of Katarmal Sun Temple

హైందవ సాంప్రదాయంలో సూర్య భగవానుడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో ఒకటైన సూర్యుడ్ని ప్రధాన దేవతలలో ఒకడిగా మాత్రమే కాకుండా, కనిపించే ప్రత్యక్ష దైవంగా భావించి కొలుస్తుంటారు. ఇక సూర్య భగవానుడికి మన దేశంలో ఆలయాలు కూడా ఎక్కువే! వాటిలో ఒక్కో ఆలయానికీ ఒక్కో విశిష్టత ఉంది. అలాంటి ఆలయాల్లో ఒకటైన కతర్మల్ సూర్యదేవాలయం గురించి, ఆ ఆలయంలో దాగి ఉన్న మిస్టరీ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో క్లియర్ గా తెలుసుకుందాం. కతర్మల్

Mysterious Powers of Katarmal Sun Temple Read More »

Mysterious powers of Thiruchendur Murugan Temple.

సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం

వేదభూమిగా చెప్పబడే తమిళనాడులో ఆచారాలే కాదు, ఆలయాలు కూడా ఎక్కువే! ముఖ్యంగా ఇక్కడి తమిళులు మురుగన్ ని ఎక్కువగా పూజిస్తుంటారు.  దీనికి కారణం మురుగన్ కి సంబంధించి ఎన్నో యదార్ధ గాధలు, మహిమలు ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉండటం. మరో కారణం, మురుగన్ యొక్క 6 ప్రసిద్ధ క్షేత్రాలూ ఈ ప్రాంతంలోనే  ఉండటం. నిజానికి ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయాల్లో 5 ఆలయాలు మాత్రం కొండపై ఉంటే… ఒకే ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరంలో

సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం Read More »

Jwalamukhi Temple's eternal flame burning continuously

Jwalamukhi Temple’s Eternal Flame Secret | అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయం రహస్యం

భారతదేశం అంటే కేవలం ఆచారాలు, సాంప్రదాయాలే కాదు, వింతలు, విశేషాలకు కూడా పెట్టింది పేరు. సాదారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా విగ్రహాలనో, వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలనో పూజిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిరంతరం వెలిగే జ్వాలని పూజిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆ జ్వాల ఎక్కడి నుంచీ వచ్చిందో! దాని వెనకున్న రహస్యం ఏమిటో! ఎవరికీ తెలియదు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సైతం ఆరిపోని ఆ జ్వాల… ఎన్నో రహశ్యాలని తనలో దాచుకుంది. ఇప్పటికీ అంతుచిక్కని

Jwalamukhi Temple’s Eternal Flame Secret | అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయం రహస్యం Read More »

Scroll to Top