ఇకపై తుఫాన్లకు మనం కూడా పేర్లు పెట్టొచ్చు!
తుఫాను అంటేనే ఒక మోస్తరు జల ప్రళయం. భారీ గాలులతో, ఎడతెరిపిలేని వర్షాలతో రహదారులు, పట్టణాలు ఏకమై సముద్రాలను తలపిస్తుంటాయి. మరి అలాంటి తుఫానులు ఎలా ఏర్పడతాయి? ప్రాంతాలవారీగా వీటిని ఎలా పిలుస్తారు? తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు? తుఫానులకు పేర్లు పెట్టడంతో పాటించాల్సిన నిబంధనలు ఏమిటి? ఫైనల్ గా మనం కూడా వీటికి పేర్లు పెట్టొచ్చా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ ఆర్టికల్ లో చెప్పుకొందాం. తుఫాను ఎలా ఏర్పడుతుంది? గాలులు […]




