భూమిపై ఏర్పడ్డ బ్లాక్ హోల్
విశ్వంలో బ్లాక్ హోల్స్ ఏర్పడటం అనేది సర్వ సాదారణమైన విషయమే! కానీ అలాంటి బ్లాక్ హోల్స్ మన భూమిపై ఏర్పడితే… బ్లాక్ హోల్స్ భూమిపై ఏర్పడాలంటే మన భూగోళం బఠానీ గింజంత పరిమాణంలోకి మారిపోవాలి. మరి ఈ బ్లాక్ హోల్ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ‘బటగైకా క్రేటర్’ గురించి. నిజానికి ఇది బ్లాక్ హోల్ కానప్పటికీ, బ్లాక్ హోల్ ఎలాగైతే దాని చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలన్నిటినీ తనలోకి లాగేసుకుంటుందో… […]




