37 ఏళ్ల తర్వాత కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్… మానవాళికి తీరని ముప్పు!
ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్ సముద్రం అడుగున ఉండిపోయింది. ఇది దాదాపు 37 ఏళ్ల తర్వాత ఇప్పుడు కదులుతోంది. 1986లో ఈ ఐస్‌బర్గ్ అంటార్కిటికా తీర ప్రాంతం నుంచి విడిపోయి… వేగంగా వెడ్డెల్ సముద్రం అడుగుకు చేరుకుని… అక్కడే ఉండిపోయింది. క్రమేపి అది సముద్రంలో ఒక మంచుద్వీపంలా మారింది. దీనిని ఏ23ఏగా వ్యవహరిస్తారు. ఈ ఐస్‌బర్గ్ దాదాపు 4,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మరియు 400 మీటర్లు మందం కలిగి ఉంటుంది. యూరప్‌లోని అతిపెద్ద ఆకాశహర్మ్యం అయిన […]
37 ఏళ్ల తర్వాత కదులుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌బర్గ్… మానవాళికి తీరని ముప్పు! Read More »




