TeluguTrendings

Frilled Shark Over 80 Million Year Old

రీసెంట్ గా బయటికొచ్చిన 80 మిలియన్ సంవత్సరాల క్రిందటి సముద్ర డైనోసార్ (వీడియో)

డైనోసార్ల యుగం అంటే సుమారు 80 మిలియన్ సంవత్సరాల క్రితం మాట. అప్పట్లో ఈ జాతి భూమిపై సంచరిస్తూ ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు కేవలం వాటి అవశేషాలని మాత్రమే కొన్ని కొన్ని చోట్ల భద్రపరిచి ఉంచారు. వాటి ఆధారంగా అవి ఎంత భయంకరంగా ఉంటాయో తెలుస్తుంది.  ఇక సముద్రం అంటేనే అంతుచిక్కని రహస్యాల నిధి. సముద్ర గర్భంలో మరో ప్రపంచమే దాగి ఉంది. అక్కడ చిత్ర విచిత్రాలెన్నో ఉన్నాయి. అలాంటి విచిత్ర సంఘటనే ఇప్పుడు మనం […]

రీసెంట్ గా బయటికొచ్చిన 80 మిలియన్ సంవత్సరాల క్రిందటి సముద్ర డైనోసార్ (వీడియో) Read More »

Goddess Lakshmi Devi Idol Opened Eyes

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో)

కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్ర మాసం. అందుకే ఈ మాసంలో కనిపించే ప్రతి దేవునికీ మొక్కుతారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక ఏం జరిగినా అది దైవ లీలగా భావిస్తుంటారు. అంతలా మనసంతా దైవాన్ని నింపుకొని ఉంటారు.  అలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కొన్ని వింతలు కూడా చోటుచేసుకొంటూ ఉంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. దాని గురించి ఊరంతా చెప్పుకొంటూ ఉండటమే కాక, ఆ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా పరిగెత్తుతున్నారు. దీంతో

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో) Read More »

Cat Assists an Electrician

ఎలక్ట్రీషియన్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పిల్లి..! (వీడియో)

సోషల్ మీడియా పుణ్యామా అని రోజూ రకరకాల జంతువుల వీడియోలు చూస్తున్నాం. వీటిలో కొన్ని వీడియోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. సాదారణంగా ఇంట్లో మనం ఏ పిల్లులనో, కుక్కలనో పెంచుకుంటూ ఉంటాం. అవి చేసే ముద్దు ముద్దు పనులు చూసి మురిసిపోతూ ఉంటాం. ఇక ఈ మద్య కాలంలో అయితే వాటిని క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పెట్టేయటం ఫ్యాషన్ అయిపొయింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే

ఎలక్ట్రీషియన్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పిల్లి..! (వీడియో) Read More »

Heart Operation in Emergency Light

ఎమర్జెన్సీ లైట్‌ వెలుగులో బాలికకు హార్ట్ ఆపరేషన్‌… (వీడియో)

యుద్ధం అనేక ప్రతికూల పరిస్థితులని కల్పిస్తుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్రమం తప్పకుండా డ్యూటీ నిర్వహించే వారే డాక్టర్లు. యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నా… డాక్టర్లు మాత్రం ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారు. ఇపుడు మనం చెప్పుకోబోయే ఈ టాపిక్ లో ఉక్రెయిన్‌ డాక్టర్లు చేసిన సాహసం గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు.  రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే! ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ నగరమంతా రష్యన్ క్షిపణులు ఆక్రమించేసాయి.

ఎమర్జెన్సీ లైట్‌ వెలుగులో బాలికకు హార్ట్ ఆపరేషన్‌… (వీడియో) Read More »

Herd of Buffaloes Attacked an Old Lion

నిద్రపోయే సింహాన్ని రెచ్చగొడితే ఏమవుతుందో తెలిసిందే! కానీ ఇక్కడ సీన్ రివర్స్… (వీడియో)

ఈ సృష్టిలో ప్రతి జీవి మనుగడ కోసం పోరాడాల్సిందే! అది ప్రకృతి ధర్మం. అయితే కొన్నిసార్లు ఈ పోరాటం అనేది  చాలా క్రూరంగా ఉంటుంది. సాదారణంగా బలహీనులు బలవంతుల చేతిలో బలవుతారు. కానీ, అలాంటి బలవంతులు కూడా ఏదో ఒక రోజు బలహీనులుగా మారక తప్పదు. వయసులో ఉన్నప్పుడు నాకంటే తోపెవ్వరు లేరు అనే అహంకారంతో విర్రవీగిన వారంతా… వయసు మళ్ళాక తల వంచక తప్పదు.  ఇక  అడవికి రారాజుగా సింహాన్ని చెప్పుకుంటాం. సింహం వేట మొదలుపెట్టిందంటే…

నిద్రపోయే సింహాన్ని రెచ్చగొడితే ఏమవుతుందో తెలిసిందే! కానీ ఇక్కడ సీన్ రివర్స్… (వీడియో) Read More »

Vastu Tips for Child Study

మీ పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గుతున్నట్లైతే ఈ చిట్కాలను పాటించండి!

తరచూ పిల్లలు చదువుపై ఆసక్తి చూపించలేక పోతున్నారంటే, ఆ ఇంట్లో వారికి అనుకూలమైన వాతావరణం లేదని అర్ధం. ఈమధ్య కాలంలో తల్లిదండ్రులు ఈ విషయమై తెగ ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏ ఇంట్లో అయినా పాజిటివ్ ఎనర్జీని అందించేది పిల్లల గది ఒక్కటే! అలాంటి పిల్లల గదిలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. దీంతో చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే, ఈ సింపుల్ టిప్స్ పాటించండి. అవి వారి కెరీర్‌ను ప్రభావవంతంగా

మీ పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గుతున్నట్లైతే ఈ చిట్కాలను పాటించండి! Read More »

Waltair Veerayya Title Teaser

Waltair Veerayya Title Teaser

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్‌ కే.ఎస్.రవీంద్ర డైరెక్షన్ లో రాబోతున్న క్రేజీ అప్డేట్ వాల్తేర్ వీరయ్య. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఈ రోజు రిలీజైంది. మెగా154 వర్కింగ్‌ టైటిల్‌ పేరుతో ఈ మూవీ టైటిల్ టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో చిరు లుంగీ కట్టుకుని, చేతికి కడియం, వేళ్ళకి ఉంగరాలు,

Waltair Veerayya Title Teaser Read More »

Scroll to Top