డీజే సాంగ్ కి డ్యాన్స్‌తో అదరగొట్టిన కుక్క (వీడియో)
నిత్యం అనేక రకాల యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ ఫన్నీ వీడియో కూడా. ఒక కుక్క డీజే సాంగ్ కి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు.. ఈ వీడియోలో కొన్ని కుక్కలు ఇంటి బయట నిలబడి ఉన్నాయి. ఇంతలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వినిపిస్తోంది. అది […]
డీజే సాంగ్ కి డ్యాన్స్‌తో అదరగొట్టిన కుక్క (వీడియో) Read More »