TeluguTrendings

Ashureddy gives Bumper Offer to Anchor Ravi

యాంకర్ రవితో అషు రెడ్డి ముద్దు ముచ్చట్లు (వీడియో)

అందాల అషు రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. డబ్ స్మాష్ వీడియోలతో అందరికీ సుపరిచితమే! బిగ్ బాస్ 3 ద్వారా తన క్రేజ్ ని మరింత పెరిగింది. ఇక రీసెంట్ గా నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.  అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా యాంకర్ రవితో కలసి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అందులో భాగంగానే యాంకర్ […]

యాంకర్ రవితో అషు రెడ్డి ముద్దు ముచ్చట్లు (వీడియో) Read More »

Baby Elephant Dancing with Devotional Song

భక్తి పారవశ్యంలో మునిగిపోయి… ఈ గున్న ఏనుగు ఏం చేసిందో చూడండి (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి రోజు ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో యానిమల్ వీడియోలు అయితే నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా గున్న ఏనుగులకి  సంబంధించి… అవి చేసే అల్లరి పనుల గురించి  అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలని చూసిన నెటిజన్లు షేర్స్, కామెంట్స్ చేస్తూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు.  తాజాగా ఓ గున్న ఏనుగు ‘హరే రామ హరే కృష్ణ’ సాంగ్ కి 

భక్తి పారవశ్యంలో మునిగిపోయి… ఈ గున్న ఏనుగు ఏం చేసిందో చూడండి (వీడియో) Read More »

Different Types of Kisses and their Significance

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా?

వ్యాలంటైన్ వీక్‌లో భాగంగా ఫిబ్రవరి 13ని ‘కిస్ డే’గా సెలెబ్రేట్ చేసుకుంటారు. వ్యాలంటైన్ డేకి ఒక్కరోజు ముందుగా జరుపుకునేదే ఈ కిస్ డే. అయితే, ఈ కిస్ డే కి ఓ ప్రత్యేకత ఉంది. ఎలాగంటే, మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి ముద్దు అనేది ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.  చాలామంది తమ ప్రేమని అవతలివారికి ముద్దు రూపంలోనే తెలియజేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, ముద్దు అనేది ప్రేమికుల మధ్య సన్నిహితత్వం పెంపొందేలా చేస్తుంది. అలాంటి ముద్దులలో అనేక

ఈ ముద్దులకి అర్ధాలు తెలుసా? Read More »

Antarvedi Sri Lakshmi Narasimha Swamy Kalyanam Celebrations

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో)

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి.   భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ క్రతువును పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించటానికి అశేష భక్త జన సందోహం

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో) Read More »

Brutal Attack on Girl

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో)

నడిరోడ్డుపై బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా కర్రతో కొడుతూ, బూటుతో తంతూ పాశవిక ఆనదాన్ని అనుభవించాడు. మనదేశంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది అని మరోసారి రుజువైంది. ఇదంతా జరిగింది వేరేక్కడో కాదు, దేశ రాజధాని ఢిల్లీలో. ఢిల్లీ నగరంలోని పశ్చిమ విహార్‌లో డ్రగ్స్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి…. ఓ బాలికని బందీగా ఉంచి హింసిస్తున్నాడు. లోపలినుంచీ వెంబడించి కొట్టుకుంటూ వచ్చి… నడిరోడ్డుపై ఎవరైనా చూష్టారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో) Read More »

Scroll to Top