Exploring Radha’s Divine Love for Krishna
పురాణాలలో ఎన్నో ప్రేమ కథలు గురించి విన్నాం కానీ రాధాకృష్ణుల ప్రేమ అనిర్వచనీయం. వీరి పవిత్రమైన ప్రేమను దైవిక ప్రేమకు నిర్వచనంగా పేర్కొంటారు. కొంతమంది ఆధ్యాత్మిక గురువులైతే, వారి ప్రేమ జీవాత్మ, మరియు పరమాత్మల కలయికగా పేర్కొంటారు. వారు తమ ఆత్మల ద్వారా ప్రేమను పంచుకున్నారని నమ్ముతారు కానీ, విషాదమేమిటంటే శ్రీకృష్ణుడు తన ప్రేమించిన రాధను ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. రాధ మరణంతో ఓ దివ్య ప్రేమకథ ముగిసింది. అయితే రాధ ఎలా చనిపోయింది? ఆమె చనిపోగానే […]





