Mythology

Jalandhar, Evil Son of Shiva, Hindu Mythology

Jalandhar’s Birth and Origins

హిందూ పురాణాల్లో శివుడ్ని లయ కారకుడిగా చెప్పుకుంటాం. అతను చెడును నాశనం చేసేవాడు కాబట్టి అతన్ని ‘మహాదేవ’ అని కూడా పిలుస్తారు. అలాంటి మహాదేవుడికే సవాలు విసిరిన జలంధరుడిని పరమ శివుడు ఎందుకు చంపాలనుకొన్నాడు? ఇంతకీ శివునికీ, జలంధరునికీ మద్య ఉన్న సంబంధం ఏమిటి? జలంధరుడిని శివుని చెడ్డ కుమారుడిగా ఎందుకు చెప్తారు? ఇలాంటి ఇంట్రస్టింగ్ టాపిక్స్ గురించి ఈ రోజు  తెలుసుకుందాం.  జలంధరుని యొక్క మూలం జలంధరుని జననం గురించి చెప్పుకొనే ముందు అసలు అతని […]

Jalandhar’s Birth and Origins Read More »

Gandhari's Curse, Afghanistan, Mahabharata

Gandhari’s Prophecy and Afghanistan’s Future

మహాభారతంలోని ప్రతి సంఘటన మన జీవితానికి ఓ గొప్ప గుణపాఠం. దానికి ఉదాహరణే గాంధారి శాపం. ద్వాపరయుగం నుండీ కలియుగం వరకూ వెంటాడుతూ ఉంది ఈ శాపం. పురాణ కాలంలో గాంధారి పెట్టిన శాపం కారణంగా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అట్టుడికి పోతుంది. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ కి గాంధారి పెట్టిన శాపమేంటి? అసలు ఆఫ్ఘనిస్తాన్ తో గాంధారికి ఉన్న లింకేంటి? ఇలాంటి ఇంటరెస్టింగ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. గాంధార చరిత్ర ఏమిటి? ఋగ్వేదం, అథర్వణ వేదం

Gandhari’s Prophecy and Afghanistan’s Future Read More »

Unrevealed Facts about Upapandavas

మహాభారతంలో పాండవులకు ఉన్న ప్రాముఖ్యత ఉపపాండవులకు ఉండదు. అభిమన్యుడు, ఘటోత్కచుడు వంటి వీరులకు దక్కిన ప్రాధాన్యత కూడా వీరికి దక్కలేదు. వీరిద్దరూ పాండవులకి ద్రౌపది వల్ల కాకుండా ఇతర భార్యల వల్ల కలిగిన సంతానం. అయినప్పటికీ కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఉపపాండవులు  పాండవులకి ద్రౌపది వల్ల కలిగిన సంతానమే అయినప్పటికీ, పరాక్రమమంలో పాండవులంత వారే అయినప్పటికీ, కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించినప్పటికీ  కూడా వీరికి అంత ప్రాముఖ్యత లేదు. అది ఎందుకో..!

Unrevealed Facts about Upapandavas Read More »

Lord Krishna's Death Story, Hindu Mythology

Uncovering the Mysteries of Krishna’s Mahasamadhi

మహాభారత ఇతిహాసం గురించి, అందులోని ఎందరో యోధుల గురించి, కురుక్షేత్ర సంగ్రామంలో వారి ప్రాముఖ్యత గురించి ఇప్పటివరకూ అనేక విషయాలు తెలుసుకున్నాము. అయితే ఈ ఇతిహాసంలో అతి ముఖ్య పాత్ర పోషించిన శ్రీకృష్ణుడు మరణించిన తరువాత అతని శరీరం ఏమైందో చాలా మందికి తెలియదు. అంతేకాదు, అతని శరీరంనుండీ విడిపోయిన తర్వాత కూడా అతని ఆత్మ, మరియు గుండె ఇంకా సజీవంగానే మిగిలి ఉన్నాయి. అవి ఇప్పటికీ ఓ ప్రదేశంలో ఉన్నాయని మీకు తెలుసా! అతి కొద్ది

Uncovering the Mysteries of Krishna’s Mahasamadhi Read More »

Ashta Vakra Katha, Hindu Mythology

Philosophical Significance of Ashta Vakra Katha

పురాణాలలో ఎంతోమంది ఋషుల జీవిత చరిత్రల గురించి విని ఉంటారు.  కానీ, అష్టావక్రుడి గురించి మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే విని ఉంటారు. నిజానికి అష్టావక్రుడు చాలా గొప్ప ఋషి. ఈయన అనేక భౌతిక వైకల్యాలతో జన్మించినప్పటికీ, లోతైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అంతేకాదు, భగవద్గీతతో సమానమైన అష్టావక్ర గీతని కూడా రచించాడు. ఇంతకీ ఈ అష్టావక్రుడు ఎవరు? ఆయన ప్రత్యేకత ఏమిటి? అష్టావక్రగీత అంటే ఏమిటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు

Philosophical Significance of Ashta Vakra Katha Read More »

Scroll to Top