Lesser-Known Facts about Jarasandha
వేద పురాణాల్లో మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తుంటారు. అలాంటి ఈ పురాణంలో ఎన్నో ఆసక్తికరమైన కధలు, రాజకీయ ఎత్తుగడలు, యుద్ధ నైపుణ్యాలే కాదు, సైన్సుకి కి కూడా అంతు చిక్కని రహశ్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాల గురించి వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గానూ, ఇన్స్పైరింగ్ గానూ ఉంటుంది. ఇద్దరు తల్లుల గర్భంలో పెరిగి, రెండుగా విడిపోయిన శరీర భాగాలతో పుట్టి, అతి పరాక్రమవంతుడిగా మారిన ఒక వీరుడు ఎన్నో రాజ్యాలని జయించినప్పటికీ, చివరకి ఊహించని […]