Mahavatar Babaji, Spiritual Master

Mahavatar Babaji’s Life and Teachings

ఒక సాదారణ వ్యక్తిగా పుట్టి, అసాదారణ శక్తులను సాధించి, పరిపూర్ణ మానవుడిగా మారిన ఒక సిద్ధయోగి ఈ ప్రపంచానికే మిస్టరీగా మారాడు. హిమాలయాల్లో కొన్ని వందల ఏళ్లుగా జీవిస్తూ, ఇప్పటికీ యువకుడిలాగే కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎప్పుడు పుట్టారు? అసలు నిజంగా మనిషేనా..? లేక దేవుని అంశా..? ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ టాపిక్స్ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం టాపిక్ లోకి వెల్లిపోదాం పదండి. […]

Mahavatar Babaji’s Life and Teachings Read More »

Mahabharata Historical Proof, Archaeological Evidence

Archaeological Discoveries Proving Mahabharata

దేవుడు ఉన్నాడా అనే ప్రశ్నకు మన దగ్గర ఖచ్చితమైన సమాధానం లేనట్టే…  పురాణాలు, ఇతిహాసాలు నిజంగా జరిగాయా అనే ప్రశ్నకి కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. ఈ అఖండ భారతావనిలో ఇటువంటి పురాణాల గురించిన చర్చలకు అంతమే లేదు. సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్లినా వీటి గురించి వివాదాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.  వాస్తవానికి  పురాణ ఇతిహాసాలుగా చెప్పుకొనే రామాయణం, మహాభారతాలు నిజంగా జరిగాయని చెప్పటానికి కావాల్సిన ఆధారాలు, అందుకు బలం చేకూర్చే ప్రదేశాలు, సంఘటనలు ఈ

Archaeological Discoveries Proving Mahabharata Read More »

Unknown Vishnu Avatars, Hindu Mythology

Forgotten Vishnu Avatars in Hindu Mythology

ఈ భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీమహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని మనం చెప్పుకొంటూ వచ్చాం. భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. వాటిలో మనకి తెలిసింది ఆయన యొక్క దశావతారాలు మాత్రమే! దశావతారాల్లో ఒకటి ఇంకా పుట్టనే లేదు. ఈ కలియుగంలో పుట్టాల్సి ఉంది. ఇక పోతే దశావతారాల్లో చేర్చబడని ఆ మిగిలిన 14 ప్రసిద్ధ అవతారాల గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. 

Forgotten Vishnu Avatars in Hindu Mythology Read More »

The Dark Side of Dubai, Human Rights Concerns

Dubai’s Hidden Poverty

ఒక దేశంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్, టెక్నికల్  స్కిల్స్ ఆ దేశ  భవిష్యత్తుని నిర్ణయిస్తే, హ్యూమన్ రిసోర్సెస్ మరో విధమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. దీనివల్లే ఆ దేశం ప్రపంచ దేశాలలో తానేంటో ప్రూవ్ చేసుకోగలుగుతుంది. ఈ కోవకి చెందిందే దుబాయి.  ఆర్ధిక ఇబ్బందులుతో సతమతమయ్యే వారెవరైనా సరే  దుబాయి వెళితే చాలు, ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకుంటారు. ఎందుకంటే, ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్ అయిన కంట్రీ కాబట్టి ప్రపంచ నలుమూలలనుండీ ఉపాధి కోసం

Dubai’s Hidden Poverty Read More »

Most Dangerous Borders, Global Conflict Zones

International Border Disputes

దేశాల మద్య మనం గీసుకొనే  బోర్డర్ లైన్స్… మ్యాప్ లో కనిపించే గ్రాఫిక్ లైన్స్ కంటే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి. ఈ పొడవాటి సరిహద్దులు రెండు దేశాలని విడదీయటం మాత్రమే కాదు, ఆయా దేశాలని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ గా మిగులుస్తున్నాయి. ఇక బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్  మనకు కొత్తేమీ కాదు, దేశాలు ఉనికిలో ఉన్నంత కాలం అవి తమ సరిహద్దుల గురించి పోరాడుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో మోస్ట్ డేంజరస్ బోర్డర్స్ గురించి ఇప్పుడు తెలుసుకునాం.

International Border Disputes Read More »

Scroll to Top