Rizwan Visualised and Executed his Brilliant Inning

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్

యుద్దమైనా… ఆట అయినా… ఏదైనాసరే గెలవాలంటే పక్కా ప్రణాళిక ముఖ్యం. పోరు తలపెట్టేముందు నిరంతర సాధన కూడా ఉండాలి. సరిగ్గా రిజ్వాన్ అదే చేసి చూపించాడు. చాలా కాలం తర్వాత టీ20 వరల్డ్ కప్ లో దాయాదులు బరిలోకి దిగారు. పాక్‌ని ఓడించి… విజయకేతనం ఎగరవేయాలని ఎన్నో ఆశలతో స్టేడియంలో అడుగుపెట్టింది టీమిండియా. కానీ, వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాలు తారుమారు అయ్యాయి. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  కేవలం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని […]

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్ Read More »

How the Two Dogs to Plucked out a Flower from a Tree

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో)

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ మాట మనుషులకే కాదు, సృష్టిలో ప్రతి జీవికీ వర్తిస్తుంది.  లక్ష్యంపై ఏకాగ్రత పెట్టాలే కానీ, ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరతారు.  అయితే, ఇప్పటివరకూ సోషల్ మీడియాలో జంతువులకి సంబంధించి ఎన్నో  క్యూట్‌ వీడియోస్ వస్తున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి కోవకే చెందింది ఈ వీడియో కూడా. తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చని రెండు కుక్కపిల్లలు నిరూపించాయి. ఈ కుక్కపిల్లలు మనలో ప్రతి ఒక్కరికీ జీవిత

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో) Read More »

Cockatoo Aggressive Attacked the Owner

బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో)

ఎమోషన్స్  ఆనేవి మనకే కాదు జంతువులకీ, పక్షులకీ కూడా ఉంటాయండోయ్… కాకపోతే, మనం బయటపడతాం, అవి బయటపడవు అంతే తేడా! కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే వాటి ఎమోషన్స్ ఏమిటో మనకి అర్ధమవుతుంది. సృష్టిలో పుట్టిన ప్రతి జీవికీ ఆకలి దప్పికలు సహజమే! కడుపు నిండినప్పుడే ఆత్మా రాముడు శాంతిస్తాడు. మరి ఆకలి వేసినప్పుడు మనిషే కాదు, మూగ జీవాలు సైతం తప్పు చేస్తాయి. పొట్ట కూటికోసం దేన్నైనా ఎదిరిస్తాయి. చివరికి సొంత యజమానిపైన అయినా తిరగబడతాయి. అలాంటి

బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో) Read More »

Dhoni Heartwarming Gesture towards Pakistan Players

టీమిండియా క్రీడా స్పూర్తికి ఫిదా అయిన పాక్‌ ఆటగాళ్ళు (వీడియో)

ఇండియా-పాకిస్తాన్‌ ల మద్య మ్యాచ్‌ అంటేనే నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది ఇక పాక్ చేతిలో టీమిండియా ఓడిపోయిందంటే… ప్రతి ఒక్కరికీ కోపం కట్టలు తెంచుకొంటుంది. కానీ, నిన్న జరిగింది దీనికి పూర్తి భిన్నంగా ఉంది. దాయాదుల పోరులో పాక్ దే పైచేయిగా నిలిచింది. అయినప్పటికీ, పాక్, టీమిండియాపై ప్రసంశల జల్లు కురిపించింది. దీనికి కారణం ఏమిటి?  ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో… టీమిండియా ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. భారత్‌పై పాకిస్తాన్‌ ఏకంగా 10

టీమిండియా క్రీడా స్పూర్తికి ఫిదా అయిన పాక్‌ ఆటగాళ్ళు (వీడియో) Read More »

King Cobra Hissing When People Provoked

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..!

పాములన్నిటిలోనూ నాగాపాము అత్యంత ప్రమాదకరమైన పాము. పొరపాటుగా దీనిని ఎవరైనా రెచ్చగొడితే… బుసలు కొడుతుంది. ఇక ఆ సౌండ్ కే అక్కడున్నవారు గుండె ఆగి చస్తారు.  సాదారణంగా పాములనేవి ఏ చెట్లలోనో, పొదల్లోనో, గుట్టల్లోనో ఉంటూ ఉంటాయి. మనుషుల మధ్యకి రానే రావు. ఎందుకంటే, ఎక్కడ చంపేస్తారోనన్న భయం. అలాంటిది ఒక నాగాపాము నేరుగా ఒక ఇంతలోకే వచ్చేసింది. వచ్చి… ఇంటి గుమ్మానికి ఉన్న తలుపు సందుల్లో తిష్ట వేసింది. దాన్ని వెళ్ళగొట్టబోతే… బుసలు కొడుతుంది.  వివరాల్లోకి

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..! Read More »

Scroll to Top