RRR Movie Glimpse Out

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు  రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం వీరి అభిమానులే కాక, మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా… తెగ సంబరపడి పోతున్నారు. దీంతో అవి క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి.

ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ భారీ రెస్పాన్స్ నే అందుకున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా  ఆర్ఆర్ఆర్ నుంచి గ్లిమ్ప్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరోలిద్దరూ పోటాపోటీగా నటించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని 10 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top