Punishments for Sins in Garuda Purana
జీవితం గురించి మనకు ఖచ్చితంగా తెలిసిన ఒకేఒక నిజం ఏమిటంటే, అది ఏదో ఒక రోజు ముగుస్తుందని. ఈ కఠినమైన నిజం మనం ఏమి చేస్తున్నాం? మనం చేసే పనుల వల్ల ఉపయోగం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తేలా చేస్తుంది. హిందూమతంలో ఉన్న దాదాపు అన్ని గ్రంథాలు కూడా మనం ఎలా జీవించాలో చెప్పాయి కానీ మనం చనిపోయినప్పుడు ఏమి జరుగుతుందో చెప్పనేలేదు. కేవలం గరుడ పురాణం ఒక్కటే లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి మనకు తెలియచేస్తుంది. […]