మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్…

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో చాలా చాలా బిజీగా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే… కొద్ది కాలం గ్యాప్ తరువాత ఆచార్య సినిమాతో మన అందరిని అలరించిన చిరు… ఇప్పుడు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించ పోతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలు శర వేగంగా షూటింగ్ జరుపుకుంటూ విడుదలకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. వీటితో పాటుగా డైరక్టర్ బాబీ దర్సకత్వంలో చేయబోతున్న మరో మూవీ టైటిల్ గురించి కూడా […]

మెగా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్… Read More »

సమంతకి యాక్సిడెంట్..? చైతూ ఉసురే తగిలిందా..!

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతలు ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కాశ్మీర్ లో మొదలైందన్న సంగతి తెలిసిందే! మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది.  అయితే, ఈ మూవీకి సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో విజయ్, సమంత ప్రమాదానికి గురైనట్లు వార్తలు

సమంతకి యాక్సిడెంట్..? చైతూ ఉసురే తగిలిందా..! Read More »

నా భార్య కొడుతోంది..ప్లీజ్ మీరే కాపాడాలి (వైరల్ వీడియో)

నా భార్య కొడుతోంది సార్ నా భార్య కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాసార్, అంటూ… అజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బాధ చెప్పుకున్నాడు. హృదయాన్ని కదిలించే సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడిలో జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అజిత్‌ సింగ్‌ తన భార్య తనను చిత్రహింసలు పెడుతుందని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కొట్టే దెబ్బలని సాక్ష్యాలతో సహా పోలీసులకు సమర్పించాడు. ఆమెనుంచీ ఎలాగైనా కాపాడాలి సార్‌ అంటూ

నా భార్య కొడుతోంది..ప్లీజ్ మీరే కాపాడాలి (వైరల్ వీడియో) Read More »

ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో)

సాదారణంగా ఏ ఆలయంలోనైనా భక్తులకి ప్రసాదంగా తినే పదార్ధాలని మాత్రమే ఇస్తారు. కానీ, ఒక్కచోట మాత్రం బంగారు, వెండి నాణేలని ప్రసాదంగా ఇస్తారు. ఇదేదో సరదాకి చెప్తున్న మాట కాదు, ఆ ఆలయంలో మొదటినుంచీ వస్తున్న ఆచారమిది. ఇంతకీ ఈ ఆలయం ఉన్నది మరెక్కడో కాదు, మన ఇండియాలోనే.  వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ లో మహాలక్ష్మి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చే భక్తులైతే

ఆ ఆలయంలో భక్తులకి ప్రసాదంగా వెండి, బంగారు నాణేలు ఇస్తారట! (వీడియో) Read More »

కొడుకు టాలెంట్ చూసి తెగ మురిసిపోతున్న పవన్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే! తల్లి రేణూ దేశాయ్ అకీరా యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. అది చూసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటారు. అకీరాకి కేవలం చదువులోనే కాకుండా… మ్యూజిక్, గేమ్స్ వంటి విషయాల్లో మంచి టాలెంట్ ఉంది. ముఖ్యంగా పియానో ప్లే చేయటంలో మంచి దిట్ట.  ఇక రీసెంట్ గా అకీరా తన ఫ్రెండ్స్ కోసం

కొడుకు టాలెంట్ చూసి తెగ మురిసిపోతున్న పవన్ (వీడియో) Read More »

మరణం సమీపించే ముందు మనిషిలో ఏర్పడే 5 దశలు ఇవే..!

మరణం అనేది ప్రతి ఒక్కరికీ సహజమే! పుట్టిన ప్రతి వ్యక్తీ మరణించక తప్పదు. అయితే, మనం మరణానికి సమీపిస్తున్నామని ఎలా తెలుస్తుంది? మరణించటానికి కొద్దిసేపటి ముందు ఏం జరుగుతుంది? ఆ సమయంలో ఏమేమి కనిపిస్తాయి? ఇలాంటి  విషయాలన్నీ ఎప్పటికీ మిస్టరీగానే ఉంటూ వస్తున్నాయి. కానీ, ఈ విషయాలపై ఎన్నో రిసర్చ్ లు చేసిన తర్వాత ముఖ్యంగా మరణం సమీపించే ముందు మనిషిలో 5 దశలు ఏర్పడతాయని తేలింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.  మొదటి దశ-  మరణం సమీపిస్తున్నప్పుడు

మరణం సమీపించే ముందు మనిషిలో ఏర్పడే 5 దశలు ఇవే..! Read More »

స్కూల్ గర్ల్స్ స్ట్రీట్ ఫైట్… రీజన్ తెలిస్తే షాక్..! (వీడియో)

బెంగుళూరులో స్కూల్ గర్ల్స్ మద్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. అది ఎంతలా అంటే… హాకీ కర్రలతో కొట్టుకోనేంతలా. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు బెంగుళూరు సిటీలోని సెయింట్ మార్క్స్ రోడ్డుపై. ఇంతకీ ఆ స్టూడెంట్స్ అంతలా దాడికి దిగటానికి కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో సెయింట్ మార్క్స్ రోడ్డుపై బిషప్ కాన్వెంట్ స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ ఓన్లీ గర్ల్స్ స్కూల్. అయితే ఈ స్కూల్ కి చెందిన కొంతమంది

స్కూల్ గర్ల్స్ స్ట్రీట్ ఫైట్… రీజన్ తెలిస్తే షాక్..! (వీడియో) Read More »

Scroll to Top