బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో)
ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉండే తల్లి మనసు ఒకటే! ఇక అడవిలో జంతువులు అయితే క్రూరమృగాల బారినుండీ తమ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. పొరపాటున ఆపద వస్తే, తమ ప్రాణాలను సైతం అడ్డువేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ. ఒక అడవిలో జింకల గుంపు చెరువును …
బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో) Read More »