Ayyappa Idol Opened Eyes While Anointing

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో)

ఇప్పటివరకూ వినాయకుడు పాలు తాగటం, సాయి బాబా కళ్ళు తెరవటం వంటి వార్తలని చాలా సార్లు విని ఉన్నాం. కానీ, అయ్యప్ప స్వామీ కళ్ళు తెరవటం గురించి ఎప్పుడూ వినలేదు. కానీ, ఈసారి విచిత్రంగా అయ్యప్ప స్వామి విగ్రహం కళ్ళు తెరిచింది, అది కూడా భక్తులందరి సమక్షంలో. కోయంబత్తూర్ లో ఉన్న మణికంఠ స్వామి ఆలయంలో… 40వ వార్షికోత్సవ పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని మణికంఠుడిని దర్శించుకోవటానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 3 వేల  […]

అభిషేకం చేస్తుండగా… కళ్ళు తెరిచిన అయ్యప్ప… క్యూ కడుతున్న జనం..! (వీడియో) Read More »

4 Year Old Girl gets Attacked by 5 Street Dogs in Bhopal

4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో)

వీధి కుక్కల గుంపు ఒకటి నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో.  మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న బాగ్‌సేవానియా ప్రాంతంలోని అంజలి విహార్‌ కాలనీలో ఓ నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఇంతలో అటువైపుగా వచ్చిన 5 వీధి కుక్కలు ఆ చినారిని వెంబడించాయి. భయంతో

4 ఏళ్ల చిన్నారిపై 5 వీధి కుక్కలు మూకుమ్మడి దాడి(వీడియో) Read More »

Is it Good to Keep Conch Shell at Home?

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..?

హైందవ సాంప్రదాయంలో శంఖానికి ఓ ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే, శంఖం ఇంట్లో ఉంటే… లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అని భావిస్తారు. అందుకే, శంఖాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. చాలామంది ఇళ్లలో వారి పూజా మందిరాలలో శంకాన్ని పెట్టుకొని పూజిస్తుంటారు. మరి అలా పూజించటం వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  నిజానికి తీర్థయాత్రలు చేయటం ద్వారా లభించే పుణ్యం శంఖాన్నిఇంట్లో ఉంచుకోవడం ద్వారా లభిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే శంఖం విలువ తెలిసినవాళ్ళు తమ ఇంట్లో

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..? Read More »

Tiger Grabs Mahindra Xylo by its Teeth

మహీంద్రా కార్లు ఎంత రుచికరంగా ఉంటాయో…ఈ పులికి కూడా తెలుసు అంటున్న ఆనంద్ మహీంద్రా (వీడియో)

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే! తరచూ అయన షేర్ చేసే  వీడియోలకి సామాన్యులు సైతం స్పందిస్తుంటారు. ఇక  అప్పుడప్పుడూ టాలెంటెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేస్తూ… వారికి గిఫ్ట్స్ కూడా ప్రకటిస్తుంటారు. ఈ నేపద్యంలో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.    ఇక రీసెంట్ గా ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేశారు. అందులో, సఫారీ కోసం వెళ్తున్న మహీంద్రా గ్జైలో కారుని

మహీంద్రా కార్లు ఎంత రుచికరంగా ఉంటాయో…ఈ పులికి కూడా తెలుసు అంటున్న ఆనంద్ మహీంద్రా (వీడియో) Read More »

Car Accident due to Drunk and Drive

కొత్త సంవత్సరం వేళ కారు బీభత్సం! (వీడియో)

న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఊరంతా కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ… ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. కానీ, కొంతమంది యువకులు మాత్రం ఫుల్ గా తాగేసి రచ్చ రచ్చ చేశారు. అంతేకాదు,  మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ అపార్ట్ మెంట్ ని గుద్దేశారు. ఇదంతా జరిగిందే వేరేక్కడో కాదు, హైటెక్ సిటీలోనే! డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఆంధ్రకేసరి నగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. న్యూ ఇయర్ ని ఎంజాయ్

కొత్త సంవత్సరం వేళ కారు బీభత్సం! (వీడియో) Read More »

Liger First Glimpse

ముంబై స్లమ్ డాగ్… లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో)

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్-కమింగ్ మూవీ లైగర్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే!   ఇక పూరీ తన మార్క్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్ ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. అంతేకాదు, అడుగడుగునా ఎన్నో సర్‌ప్రైజ్ లతో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్.   ఈరోజు లైగర్

ముంబై స్లమ్ డాగ్… లైగర్ ఫస్ట్ గ్లింప్స్ (వీడియో) Read More »

A Man got Struck by Lightning

మనిషిపై పిడుగు పడటం లైవ్ లో ఎప్పుడైనా చూశారా..! (వీడియో)

సాదారణంగా ఎక్కడో పిడుగు పడితేనే… ఇక్కడ మన గుండెల్లో గునపాలు దిగినట్లు అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా మనపై పడితే… ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ ఆలోచన వింటేనే చాలా భయమేస్తుంది కదూ! సరిగ్గా ఇదే జరిగింది ఒక వ్యక్తికి. కాకపోతే, ప్రాణాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.  ఇండోనేషియాలోని జకార్తాలోని ఓ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. ఆ వర్షంలో తడుస్తూనే చేతిలో గొడుగు పట్టుకుని ఓ ఓపెన్

మనిషిపై పిడుగు పడటం లైవ్ లో ఎప్పుడైనా చూశారా..! (వీడియో) Read More »

Scroll to Top