The Unknown Story of Barbarik in Mahabharata
మహాభారతం అంటేనే… ఎన్నో కథలు, మరెన్నో జీవిత సత్యాలని బోధించే ఒక పురాతన ఇతిహాసం. ఇందులో తవ్వేకొద్దీ ఎన్నో రహశ్యాలు, ఇంకెన్నో పాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. అలాంటి వారిలో బార్బారికుడు ఒకడు. మహాభారత యుద్ధాన్ని కేవలం ఓకే ఒక్క నిముషంలో ముగించగల గ్రేట్ వారియర్ ఇతను. అంత క్యాపబులిటీ ఉండి కూడా తనని తాను సెల్ఫ్-శాక్రిఫైజ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ లెజెండ్ బార్బారికుడు. అలాంటి బార్బారికుడికి శ్రీకృష్ణుడు చేసిన ప్రామిస్ ఏంటి? ఇప్పటికీ అతను […]





