రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచీ సొట్ట బుగ్గల్లో సాంగ్ రిలీజ్ (వీడియో)

మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ”రామారావు ఆన్ డ్యూటీ”. నూతన దర్శకుడు శరత్ మండవ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్లు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి.  ఇప్పటికే ఈ మూవీ నుంచీ వచ్చిన ‘బుల్ బుల్ తరంగ్’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా  ‘సొట్ట బుగ్గల్లో’  అనే సాంగ్ లిరిక్స్ […]

రామారావు ఆన్ డ్యూటీ మూవీ నుంచీ సొట్ట బుగ్గల్లో సాంగ్ రిలీజ్ (వీడియో) Read More »

హర్రర్ మూవీని తలపించేలా … బ్లాక్‌హోల్‌ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు (వీడియో)

ఈ విశ్వంలో మానవ మేధస్సుకి అందని అంతుచిక్కని రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఓకే ఒక విషయం ఆస్ట్రోనమర్స్ కి ఇప్పటికీ అంతు చిక్కని రహశ్యంగా మిగిలి ఉంది. అదే బ్లాక్‌ హోల్స్. బ్లాక్‌ హోల్స్ అనేవి గెలాక్సీ లో ఒక భాగం. వీటి చుట్టూ ఎంతలా గ్రావిటీ ఉంటుందంటే… సమీపంలోకి ఒక చిన్న సెల్ వచ్చినా సరే దానిలోకి లాగేసుకుంటుంది. చివరికి కాంతి వంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కూడా దాని నుంచి తప్పించుకోలేదు.

హర్రర్ మూవీని తలపించేలా … బ్లాక్‌హోల్‌ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు (వీడియో) Read More »

ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో)

ప్రకృతి ప్రసాదించిన అందాలలో కేరళ ఒకటి. ఈ రాష్ట్రమంతా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఘాట్ రోడ్లు, నదులు, సరస్సులతో నిండి ఉంటుంది. ఇక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లు, మలుపులు కూడా ఎక్కువే! అయితే, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో థమరస్సెరీ అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతమంతా ఎక్కువశాతం కొండలతో నిండి ఉంటుంది. ఆ కొండల మధ్యనుండి భయంకర మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులు ఉన్నాయి.

ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో) Read More »

సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం

‘రాజా వారు రాణి గారు’ ఫేం కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ సమ్మతమే’! టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇక ఈ సినిమాతో తన రేంజ్ ఎక్కడికో వెళ్లనుంది. ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకి మంచి రొమాంటిక్ ఫీల్ అని అందిస్తుంది. ఇక ఈ సినిమాతో గోపీనాధ్ రెడ్డి అనే కుర్రాడు కొత్త డైరెక్టర్ గా

సమ్మతమే టీజర్: మనకి ఏదైనా బాలయ్య బాబే! అంటున్న కిరణ్ అబ్బవరం Read More »

ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో)

కొత్తగా కట్టిన ఓ ఇంట్లో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే వెలిశాడు. దీంతో ఆ ఇంట్లో ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాక, స్థానికులంతా అక్కడికి వచ్చి పూజలు చేయటంతో ఇప్పుడు వారిల్లు ఓ దేవాలయంలా మారిపోయింది. ఇదంతా జరిగింది వేరెక్కడో కాదు, కర్నూలు జిల్లాలోనే! ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న నందవరం అనే మండల కేంద్రంలో గత మూడేళ్ల క్రితం నాగలక్ష్మి కుటుంబం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి ఫ్లోరింగ్‌ కోసం నల్లటి నాపరాయిని

ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో) Read More »

Scroll to Top