Toddler Girl Drinks Elephant Milk

ఏనుగుతో ఆటలాడుతూ… పాలు తాగుతున్న చిన్నారి (వీడియో)

పసిపిల్లలు ఆవు పాలు తాగడమో… గేదె పాలు తాగడమో… మేక పాలు తాగడమో… లేదంటే గాడిద పాలు తాగడమో… చూస్తుంటాం. అంతేకానీ, ఏనుగు పాలు తాగటం ఎప్పుడైనా చూశారా..!  కానీ, ఓ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. అదికూడా ఏనుగు కిందకి దూరి… దాని పొదుగు నొక్కుతూ… పాలు తాగేస్తోంది.  అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన హర్షిత బోరా అనే 3 ఏళ్ల చిన్నారి ఏనుగుతో ఆడుకుంటూ… ఆకలేసినప్పుడు  దాని పాలు పితుక్కొని తాగేస్తోంది. అయితే […]

ఏనుగుతో ఆటలాడుతూ… పాలు తాగుతున్న చిన్నారి (వీడియో) Read More »

Why Shani Dev Looks Black

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..?

నవ గ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహం శని గ్రహం. శనిదేవుడు కర్మలని ఇచ్చేవాడు అంటారు. మనం చేసిన పాప పుణ్యాల ఫలాలన్నీ ఇక్కడే అనుభవించేలా చేస్తాడు శనిదేవుడు. ప్రతి మనిషి జీవితంలోనూ శనిదశ అనేది ఉంటుంది. ఆ సమయంలో శనిదేవుడు మనచేత మంచి పనులు చేయిస్తూ… మనల్ని సక్రమమైన దారిలో నడిపిస్తూ ఉంటాడు.  అయితే, శని దేవుడు స్వభావంలో చాలా కోపంగాను… రంగులో… నల్లగాను ఉంటాడు. అంతేకాదు, ఇంకా మనం ఆయనకి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు,

శని దేవుడు నలుపు రంగులోనే ఎందుకు ఉంటాడో తెలుసా..? Read More »

Barrier Makes a Champion

రైల్వే ట్రాక్ పై ధోనీ పరుగులు… అసలు ఏమైంది..? (వీడియో)

టీమిండియా మాజీ రధసారథి ఎంఎస్ ధోనీ క్రికెట్‌ నుంచి రిటైర్ అయినా…  క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పలు రకాల యాడ్స్‌లో కనిపిస్తూ… ఫ్యాన్స్‌కి మరింత చేరువలో ఉన్నారు. ఇక తాజాగా ’అన్‌అకాడమీ’ యాడ్‌లో నటించి మెప్పించారు.  బెంగళూరుకి చెందిన ఆన్‌లైన్ ఎడ్యూకేషనల్ కంపనీ  అన్‌అకాడమీ. ఈ సంస్థ ‘లెస్సన్‌ 7’ పేరుతో ఓ యాడ్‌ రూపొందించింది. అయితే, ధోనీ ఈ కంపనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. దీంతో జనవరి 24, సోమవారం International Day

రైల్వే ట్రాక్ పై ధోనీ పరుగులు… అసలు ఏమైంది..? (వీడియో) Read More »

Deer Giving Birth to Dying

తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!!

తిరుమల ఘాట్‌ రోడ్డులో జరిగిన ఈ దృశ్యం ఎంతోమందిని కలిచివేసింది. పేగుబంధం వీడక ముందే… బిడ్డని తనివి తీరా ముద్దాడక ముందే… కడుపారా పాలు ఇవ్వక ముందే బిడ్డని అనాధని చేసి, ఆ తల్లి అనంత లోకాలకి వెళ్ళిపోయింది. తిరుమలలో జరిగిన ఈ దృశ్యం అక్కడి వారందరికీ కంట తడి పెట్టించింది.  సోమవారం తిరుమల ఘాట్‌ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక జింక అక్కడికక్కడే మృతి చెందింది. టీటీడికి చెందిన పరకామణి బస్సు ఘాట్‌ రోడ్డులో

తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!! Read More »

Megastar Dosa Flip Challenge

కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిప్ చేసిన చిరు (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు బాగా వేయటమే కాదు, దోశలు కూడా బాగా వేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, చిరు దోశ స్పెషలిస్ట్. ఇక రీసెంట్ గా మొన్న పొంగల్ సెలెబ్రేషన్స్ లో… మెగా కాంపౌండ్ లో… వరుణ్ తేజ్ తో కలిసి దోశల పోటీ పెట్టుకున్నారు. ఈసారి సమంతహోస్ట్ చేస్తున్న ఆహా  ఓటీటీ ఫ్లాట్ఫామ్ ‘సామ్ జామ్‌’లో కూడా దోశ వేసి తానెంతో నిరూపించుకున్నారు. సెలబ్రిటీ టాక్ షో… సామ్ జామ్‌లో, ఇప్పటివరకూ ఎంతోమంది సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేసిన

కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిప్ చేసిన చిరు (వీడియో) Read More »

Scroll to Top