Reporter Hit by Truck

లైవ్‌ బ్రాడ్ కాస్ట్ చేస్తుండగా రిపోర్టర్‌ని ఢీకొట్టిన ట్రక్ (వీడియో)

లైవ్ రిపోర్టింగ్ అనేది ఎప్పుడూ ఛాలెంజింగ్ తో కూడుకొని ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు. కానీ, ఉద్యోగ రీత్యా చేయక తప్పదు. ఇలాంటి సందర్భంలోనే ఒక్కోసారి రిపోర్టర్లు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆ కోవకి చెందినదే!  టోరీ యోర్గీ అనే మహిళ WSAZ టీవీలో రిపోర్టర్ గా వర్క్ చేస్తుంది. ఈమె వెస్ట్ వర్జీనియాలోని డన్బార్ లో నైట్ టైమ్ వాటర్ మెయిన్ బ్రేక్ న్యూస్ గురించి […]

లైవ్‌ బ్రాడ్ కాస్ట్ చేస్తుండగా రిపోర్టర్‌ని ఢీకొట్టిన ట్రక్ (వీడియో) Read More »

The Most Intelligent Zodiac Women

అందం తెలివితేటల్లో ఈ 3 రాశుల అమ్మాయిలని మించినవారు ఉండరు!

ఒక మనిషి భూత, భవిష్యత్, వర్తమానాలని తెలిపేది జ్యోతిష్యశాస్త్రమే! జ్యోతిష్యం ప్రకారం, ఏయే రాశుల వాళ్ళు ఎలాంటి గుణాగణాలని కలిగి ఉంటారో చాలా ఈజీగా చెప్పేయొచ్చు. అందులో భాగంగానే, 3 రాశులకి చెందిన అమ్మాయిలు అందంలోనూ, తెలివితేటల్లోనూ మిగిలిన రాశి అమ్మాయిలతో పోలిస్తే భిన్నంగా ఉంటారట. మరి ఆ రాశులేవో… అందులో మీ రాశి ఉందో… లేదో… ఇప్పుడే తెలుసుకోండి. మిథునరాశి:  మిథునరాశికి అధిపతి బుధుడు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు ఏ పని చేసినా పక్కా

అందం తెలివితేటల్లో ఈ 3 రాశుల అమ్మాయిలని మించినవారు ఉండరు! Read More »

Woman Pushed onto Subway Tracks

రైలు వస్తుంటే చూసి మహిళని నెట్టేశాడు… ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాకయ్యారు..!

సరిగ్గా రైలు వచ్చే టైమ్ చూసి ఒక మహిళని పట్టాలపైకి నెట్టాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం చూసి అందరూ షాకయ్యారు. బాగా రద్దీగా ఉన్న ఒక మెట్రో స్టేషన్ లో జరిగిన ఘటన ఇది. జనవరి 14న బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉన్న మెట్రో స్టేషన్ లో ఊహించని సంఘటన్ జరిగింది. ట్రైన్ కోసం ప్రయాణీకులంతా వేచి ఉన్నారు. ఇంతలో వారు ఎదురుచూస్తున్న ట్రైన్ రానే వచ్చింది. అది ఆగగానే ఎక్కాలని రెడీ అవుతున్నారంతా. తోటి ప్రయాణీకుల

రైలు వస్తుంటే చూసి మహిళని నెట్టేశాడు… ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాకయ్యారు..! Read More »

Underwater Volcano Eruption in Tonga Island

సముద్ర గర్భంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం (వీడియో)

పసిఫిక్ దేశమైన టోంగా సమీపంలో శనివారం నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనం కారణంగా వచ్చిన బూడిద 20 కిలోమీటర్ల మేర వ్యాపించింది. నల్లటి అలల మాదిరిగా ఏర్పడ్డ బూడిద ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టింది.  ఈ వాల్కెనో గత నెల 20వ తేదీ నుంచే యాక్టివ్‌గా మారి.., జనవరి 11వ తేదీ నుంచి కదిలటం మొదలుపెట్టింది. అదికాస్తా 15వ తేదీ విస్పోటనం చెందింది. శనివారం, ఈ ప్రాంతంలో భారీ వర్షం, ఉరుములు, మరియు

సముద్ర గర్భంలో బద్దలైన భారీ అగ్నిపర్వతం (వీడియో) Read More »

China's Artificial Sun Creates Massive Record for Plasma Fusion

కృత్రిమ సూర్యుడిని సృష్టించిన డ్రాగన్ కంట్రీ! పలు దేశాలకి పొంచి ఉన్న ప్రమాదం!! (వీడియో)

మొత్తానికి డ్రాగన్ కంట్రీ అనుకున్నది సాధించింది. ఆర్టిఫిషియల్ సన్ ని క్రియేట్ చేసి రికార్డ్ సృష్టించింది. కొద్ది రోజుల క్రితం అరుణ గ్రహంపై రోవర్‌ని సేఫ్ గా ల్యాండ్ చేయించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన చైనా… రీసెంట్ గా కృత్రిమ సూర్యుడిని సృష్టించడంలోనూ సక్సెస్ అయ్యింది. ఇప్పటివరకూ కొత్త కొత్త ప్రయోగాలు చేసి… విజయం సాధించడంలో చైనాది అందె వేసిన చేయి. ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగం చేసి… అగ్రరాజ్యాలకే సవాలు విసురుతోంది. మనకి

కృత్రిమ సూర్యుడిని సృష్టించిన డ్రాగన్ కంట్రీ! పలు దేశాలకి పొంచి ఉన్న ప్రమాదం!! (వీడియో) Read More »

Scroll to Top