Junior Soundarya Tiktok Videos Hulchul

అచ్చం సౌందర్యలా ఉన్న ఓ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటారు. కొంతమందిని చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఒక్కోసారి కొంతమందిని చూస్తే… ఎక్కడో చూశామన్న భావం కలుగుతుంది. ఎప్పుడో పరిచయమున్నట్లు అనిపిస్తుంది. నిజానికి వాళ్ళని ఇప్పుడే మొదటిసారి చూసినప్పటికీ, ఎంతోకాలంగా పరిచయం ఉన్నవాళ్ళలా అనిపిస్తుంది. ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులని అనేక చోట్ల మనం చూస్తుంటాం. సెలేబ్రిటీలు, ప్లేయర్స్ వాళ్ళూ, వీళ్ళూ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇలా వ్యక్తిని పోలిన వ్యక్తులు ఉంటుంటారు. […]

అచ్చం సౌందర్యలా ఉన్న ఓ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ Read More »

Jr. NTR Workout Proves No Pain No Gain

జిమ్‏లో భారీ వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ (వీడియో)

మన హీరోలంతా ఫిట్ నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వర్కౌట్స్ చేయటం, బాడీ షేప్ మైంటైన్ చేయటం, హెల్దీ డైట్ తీసుకోవడం వంటి విషయాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.  ఇక ప్రస్తుత హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దీనికి ఏ మాత్రం తీసిపోరు. సినిమా సినిమాకి ఎన్నో వేరియేషన్స్ చూపించే ఎన్టీఆర్…  తాజాగా రాబోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం భారీ

జిమ్‏లో భారీ వర్కౌట్స్ చేస్తున్న ఎన్టీఆర్ (వీడియో) Read More »

Megastar Chiranjeevi Ghost Look

మెగాస్టార్ నయా అవతార్ (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి ఏది చేసినా… అది సంచలనమే! టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరు రూటే సపరేటు. అయితే, ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. అప్పుడప్పుడూ వెరైటీ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ… ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు.  ఇక తాజాగా ఆయన నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను భయపెట్టేశారు. అదేదో మామూలు లుక్ కాదండోయ్… దెయ్యం లుక్‌. అవును మీరు విన్నది నిజమే! చిరు దెయ్యం లుక్‌లో కనిపించిన

మెగాస్టార్ నయా అవతార్ (వీడియో) Read More »

RRR Movie Glimpse Out

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు  రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో తారక్ కొమురం భీమ్ గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం వీరి అభిమానులే కాక, మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా… తెగ సంబరపడి పోతున్నారు. దీంతో అవి క్షణాల్లోనే వైరల్ అయిపోతున్నాయి. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్ భారీ

‘ఆర్ఆర్ఆర్’ మూవీ నుంచి న్యూ అప్‌డేట్ (వీడియో) Read More »

Do not make these Mistakes If the Holy Ganges Water is in the House

పవిత్ర గంగాజలం ఇంట్లో ఉంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి..!

హిందువులు గంగా జలాన్ని ఎంత పవిత్రంగా చూస్తారో అందరికీ తెలిసిందే! గంగా నదిని దేవతా రూపంగాను, గంగ నీటిని పవిత్ర జలంగాను పరిగణిస్తారు. ఇక గంగలో స్నానమాచరిస్తే పాప పరిహారం జరుగుతుంది అని నమ్ముతారు. ఈ స్పీడ్ యుగంలో కూడా గంగామాత పట్ల ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారు కాబట్టే, ఇంకా ఈ భూమి మీద మంచి అనేది ఎక్కడో మిగిలి ఉంది. సాదారణంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే గంగాజలాన్ని వాడుతుంటారు. ఇక

పవిత్ర గంగాజలం ఇంట్లో ఉంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి..! Read More »

Scroll to Top