Snake Attack the Women Viral Video

పట్టపగలు ఓ యువతికి చుక్కలు చూపించిన పాము (వీడియో)

పట్టపగలు పాము ఓ యువతికి చుక్కలు చూపించింది. ఆ దృశ్యాన్ని  ఒక కెమెరా క్యాప్చర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. 

థాయిలాండ్‌లోని ఓ ఇంటి లాబీలో డిన్నర్‌ టేబుల్‌ ని ఓ యువతి సర్దుతూ ఉంది. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక  పాము ఆమెపై దాడి చేయబోయింది. అది గమనించిన ఆ యువతి వెంటనే భయంతో పరుగులు తీసింది. ఆ పాము కూడా ఆమె వెంట పడింది. కొంతదూరం అలా పరిగెత్తాక చివరకి దగ్గరలో ఉన్న  పొదల్లోకి వెళ్లిపోయింది ఆ పాము. అది తెలిసి గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఆ యువతి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది.

Futuristic digital creator using Claude AI skills to grow website traffic with glowing SEO analytics dashboards and AI technology visuals.
ఈ Claude AI Skill నా Website Traffic Double చేసింది!

Meesala Pilla Telugu song full lyrics image
మీసాల పిల్ల ఫుల్ లిరికల్ సాంగ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top