China Space Station Welcomes Shenzhou 13 Crew for a Six Month Stay

అంతరిక్ష పరిశోధనల్లో చైనా రూటే సపరేటు! (వీడియో)

స్పేస్ రీసర్చ్ లలో ప్రపంచ దేశాలన్నీ ఒక రూటులో వెళ్తుంటే… చైనా మాత్రం డిఫరెంట్​ రూట్ లో వెళ్తుంది. అగ్రరాజ్యాలు సైతం స్పేస్​ టూరిజంలో ఆధిపత్యం కోసం పోరాడుతుంటే… చైనా మాత్రం దానికి భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసం పోరాడుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.  ఏలియన్స్ పై రీసర్చ్ చేయటానికి ముగ్గురు వ్యోమగాములతో కూడిన ఒక  రాకెట్‌ ని స్పేస్ లోకి పంపింది చైనా. అక్టోబరు 15 అర్ధరాత్రి గోబీ […]

అంతరిక్ష పరిశోధనల్లో చైనా రూటే సపరేటు! (వీడియో) Read More »