దేశాన్ని కాపాడటం కోసం ఎముకలు కొరికే చలిలో జవాన్ల శిక్షణ (వీడియో)
సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే! దేశాన్ని కాపాడటం కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు అన్నీ… ఇన్నీ… కావు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ, ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ దేశం కోసం సేవలందిస్తారు. తమ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకే ఆర్మీ జవాన్లని మనం అంతలా గౌరవిస్తాం. అయితే, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు (ITBP) -25°C చలిలో శిక్షణ పొందుతున్న వీడియో ఒకటి సోషల్ …
దేశాన్ని కాపాడటం కోసం ఎముకలు కొరికే చలిలో జవాన్ల శిక్షణ (వీడియో) Read More »