సైంటిస్టులకి కూడా అంతుచిక్కని మిస్టరీ… చనిపోయిన కవలలు మళ్లీ అదే తల్లికి పుట్టారు (వీడియో)
సైన్స్‌కి అందని ఓ అద్భుతం… సైంటిస్టులకి కూడా అంతుచిక్కని ఓ మిస్టరీ ఇది. స్మార్ట్ యుగంలో కూడా పునర్జన్మలు ఉన్నాయని… అవి సైన్స్ కే సవాలు విసిరాయని…పొల్లాక్ సిస్టర్స్ స్టోరీ వింటే అర్ధమవుతుంది. జాన్-ఫ్లోరెన్స్ అనే అమెరికన్ కపుల్ కి 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్ అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. 1957లో, చర్చ్ రోడ్‌లో వీరి స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న సమయంలో వీరి మీదకి ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఆ ముగ్గురూ అక్కడికక్కడే …