రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో)

మరో వారం రోజుల్లోనే భారత్, ఇంగ్లండ్‌ తో ఐదో, చివరి టెస్టు ఆడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్ట్‌కు ముందు, టీమిండియా సారథి రోహిత్ శర్మ కోవిడ్‌కు పాజిటివ్‌గా తెలిందీ దీంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ముందు జరిగిన 4 టెస్టుల్లో రోహిత్ శర్మ టాప్ గా నిలిచాడు. అయితే, ఈ టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఈ సమయంలో రోహిత్ కుమార్తె ఓ కీలక అప్‌డేట్ […]

రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో) Read More »