Viral Video

Cats Trying to Catch Squirrel and Rat

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో)

సాదారణంగా పిల్లులు నడిచినప్పుడు వాటి కాళ్ల నుంచి శబ్దం రాదు. అందుకే, ఈజీగా అవి తమ ఆహారాన్ని పట్టుకోగలవు. కానీ, ఒక చోట ఉడత, మరో చోట ఎలుక ఈ రెండూ కూడా పిల్లులకి దొరకకుండా వాటిని ఆటపట్టించాయి. దీంతో నోటిదాకా వచ్చిన ఆహారం ఎటు పోయిందో కనిపించక బిక్కమోహం వేసుకొని అక్కడినుంచీ నీరసంగా వెళ్ళిపోతాయి ఆ పిల్లులు.  ఓ వీడియోలో ఉడుత, మరో వీడియోలో ఎలుక ఈ రెండూ కూడా పిల్లుల్ని ఓ రేంజ్ లో […]

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో) Read More »

Jay Brewer with Dozens of Pythons Around him

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..!

అనకొండ… ఈ పేరు చెప్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఇక అది మన ఎదురుగా వస్తే… ఇంకేమైనా ఉందా…? అసలు గుండే ఆగిపోతుంది. అలాంటిది కొన్ని అనకొండల మద్య ఆటలాడుతున్నాడంటే… అతనికి ఎన్ని గుండెలు ఉండాలి?  పాములతో ఆట.. ప్రాణానికి ప్రమాదమే అని తెలిసినా వాటితో కలిసి జీవించక తప్పదు ఇతనికి. అతని పేరు జే బ్రూవర్. అతడు కాలిఫోర్నియాలో జూ కీపర్. అతనికి అనకొండలను పట్టడంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. బ్రూవర్ ఉద్యోగం

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..! Read More »

Snake Attack the Women Viral Video

పట్టపగలు ఓ యువతికి చుక్కలు చూపించిన పాము (వీడియో)

పట్టపగలు పాము ఓ యువతికి చుక్కలు చూపించింది. ఆ దృశ్యాన్ని  ఒక కెమెరా క్యాప్చర్ చేసింది. అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.  థాయిలాండ్‌లోని ఓ ఇంటి లాబీలో డిన్నర్‌ టేబుల్‌ ని ఓ యువతి సర్దుతూ ఉంది. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక  పాము ఆమెపై దాడి చేయబోయింది. అది గమనించిన ఆ యువతి వెంటనే భయంతో పరుగులు తీసింది. ఆ పాము

పట్టపగలు ఓ యువతికి చుక్కలు చూపించిన పాము (వీడియో) Read More »

Eagle Attacks Chicken Viral Video

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో)

తోటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చేతనైన సహాయం చేయాలనుకోవటంలో తప్పులేదు. కానీ, మనుషులు మాత్రం మానవత్వం మరిచిపోయి, స్వార్ధబుద్ధితో ఒకరినొకరు చంపుకుంటున్నారు. బంధాలు అనుబంధాలు కూడా పక్కన పెట్టి… కక్షలు, పగలు పెంచుకుంటూ పోతున్నారు.  మనుషులం మనం చేయలేని పనిని మూగజీవాలు చేస్తున్నాయి. మర్చిపోయిన ఈ బంధాలను మనిషికి గుర్తు చేస్తున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో చిక్కుకున్న ఒక కోడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడినుంచీ వచ్చిందో ఒక గ్రద్ద కోడిని నోటకరుచుకొని పోదాం అనుకుంది. ఆ

కోడిపై కన్నేసిన గ్రద్దని మేక, కుక్క ఎలా తరిమి కొట్టాయో చూడండి! (వీడియో) Read More »

Scroll to Top