Viral Video

Man Posing for Video Dies after being Hit by Train

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ,యువకలు సరదా కోసం, వీడియో లైకుల కోసం వారు చేస్తున్న పనులు, వేస్తున్న వెర్రి వేషాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. కేవలం సెల్ఫీల మోజులో పడి…తమ  ప్రాణాలని గాలిలో కలిపేసుకుంటున్నారు.  తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఓ యువకుడు తన ఫ్రెండ్‌ని ఆదేశించాడు. అంతలోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… ట్రైన్ రావటం గమనించి… అతను […]

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు! Read More »

Pollock Sisters Reincarnation

సైంటిస్టులకి కూడా అంతుచిక్కని మిస్టరీ… చనిపోయిన కవలలు మళ్లీ అదే తల్లికి పుట్టారు (వీడియో)

సైన్స్‌కి అందని ఓ అద్భుతం… సైంటిస్టులకి కూడా అంతుచిక్కని ఓ మిస్టరీ ఇది. స్మార్ట్ యుగంలో కూడా పునర్జన్మలు ఉన్నాయని… అవి సైన్స్ కే సవాలు విసిరాయని…పొల్లాక్‌ సిస్టర్స్‌ స్టోరీ వింటే అర్ధమవుతుంది. జాన్‌-ఫ్లోరెన్స్‌ అనే అమెరికన్ కపుల్ కి 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్‌ అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. 1957లో, చర్చ్‌ రోడ్‌లో వీరి స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న సమయంలో వీరి మీదకి ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఆ  ముగ్గురూ అక్కడికక్కడే

సైంటిస్టులకి కూడా అంతుచిక్కని మిస్టరీ… చనిపోయిన కవలలు మళ్లీ అదే తల్లికి పుట్టారు (వీడియో) Read More »

The Bike Rider doing Dangerous Stunt

ట్రాఫిక్‌లో బైక్‌తో డేంజరస్ స్టంట్ (వీడియో)

బైక్ తో డేంజరస్ స్టంట్ చేయటం రీల్ లైఫ్ లో అయితే ఓకే కానీ, రియల్ లైఫ్ లో మాత్రం రిస్క్ తీసుకోవటమే అవుతుంది. ఒకవేళ అలాంటి ఫీట్స్ చేయాలనుకొంటే… ఏదైనా స్పెషల్ ప్లేస్ లో… ఎక్స్ పర్ట్స్ సూపర్ విజన్ లో చేయాలి. అంతేకానీ, పబ్లిక్ రోడ్డు మీద… మరీ ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రూట్స్ లో ఎంతమాత్రం సేఫ్ కాదు. ఒక్కసారి తేడా పడితే ఇక డైరెక్ట్ గా యమపురికే! కానీ కొంతమంది

ట్రాఫిక్‌లో బైక్‌తో డేంజరస్ స్టంట్ (వీడియో) Read More »

Alligator Attack on అ Man Swimming in the River

చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో)

ఎలిగేటర్‌ అంటేనే దాని భారీ ఆకారంతో భయం పుట్టిస్తుంది. దాన్ని దూరం నుంచి చూస్తేనే భ‌య‌ప‌డిపోతాం. మరి అలాంటిది దగ్గర నుంచీ చూస్తే… ఇంకేమైనా ఉందా..!   సరే! ఈ విషయం పక్కనపెడితే… ఏదో టైమ్ పాస్ కి చెరువులో ఈత కొడుతున్న ఓ వ్యక్తిని అనుకోని అతిధిలా వచ్చి పలకరించింది ఓ ఎలిగేటర్‌. మాములుగానే మొసలికి బలమెక్కువ. అందులోనూ అది ఎలిగేటర్ కాబట్టి మరింత బలం ఉంటుంది. దీనికితోడు అది నీళ్ళల్లో ఉంది.  నీళ్లలో ఉండే మొసలికి

చెరువులో ఈత కొడుతున్న వ్యక్తిపై ఎలిగేటర్ ఎటాక్… చివర్లో ట్విస్ట్ అదిరింది (వీడియో) Read More »

Monkey Beating Dog

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో)

కోతులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే వీటి చేష్టలని కోతి చేష్టలు అంటుంటారు. ఇక జనావాసాల్లోకి వచ్చినప్పుడు వీటి గోల చెప్పనక్కర్లేదు. తరచూ ఏదో ఒక యానిమల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అందులో భాగంగానే ఈ వీడియో కూడా నెటిజన్లని తెగ ఇంప్రెస్ చేసింది. ఒక కోతి జనావాసంలోకి వచ్చింది. అంతా ఎవరి పనుల్లో వారు ఉన్నారు. ఒక పెద్ద వృక్షం కింద ఆ కోతి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది.

కోతికి అడ్డంగా బుక్కైన కుక్క… తర్వాత ఏమైందో తెలిస్తే షాక్! (వీడియో) Read More »

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో)

రోడ్డుపై నటిచేటప్పుడు కానీ,  రోడ్డు దాటుతున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ సెల్ ఫోన్ మాట్లాడటం, హెడ్‎ఫోన్స్ పెట్టుకుని వినటం ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమాడటమే! చాలామంది రోడ్డు మీద నడుస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫోన్ సంభాషణలో మునిగిపోతారు. కానీ, రోడ్డుపై నడిచేటప్పుడు, ముఖ్యంగా మనతో పిల్లిల్ని తీసుకెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.  హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న జవహర్ కాలనీలో ఓ మహిళ బిడ్డని ఎత్తుకుని… నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళుతుంది. ఫోన్ ధ్యాసలో పడి

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో) Read More »

RTC Staff Attack on Passenger in Anantapur District Kadiri

ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి (వైరల్ వీడియో)

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం”; “ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం” అనే స్లోగన్స్ తరచూ మనం చూస్తుంటాం. కానీ, ఈ వీడియో చూస్తే… “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం కాదు”; “ప్రయాణికులకి అస్సలు భద్రత లేదు” అనాల్సి వస్తుంది.  టాపిక్ లోకి వస్తే, కుప్పం నుండి హైదరాబాద్‌ వెళ్తున్న ఏపీయస్ ఆర్టీసీ బస్సు అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్‌లో ఆగింది. అక్కడ ఓ ప్రయాణికుడికి సీటు కేటాయించే విషయంలో, కండక్టర్‌ కి – ప్రయాణికుడికి మధ్య

ప్రయాణికుడిపై ఆర్టీసీ సిబ్బంది దాడి (వైరల్ వీడియో) Read More »

Scroll to Top