Uncategorized

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో)

కేజీఎఫ్ తరహాలో బీహార్‌లో బంగారు గనులు బయటపడ్డాయి. ఈ గనుల తవ్వకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ గనుల్లో దేశంలోనే అత్యధిక బంగారు నిల్వలు ఉన్నట్లు తేలింది.  బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్లు ఇటీవలే కనుగొన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. జముయ్ లో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్ […]

కేజీఎఫ్ తరహాలో బయటపడ్డ బంగారు గని (వీడియో) Read More »

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో)

ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచింది. విధి వెక్కిరించినా… ఎవరేమనుకున్నా… అవరోధాలు ఎదురైనా… కేవలం చదువు కోవాలనే తపన, కోరికతో అవయవ లోపాన్ని కూడా లెక్క చేయకుండా ఒంటి కాలుతో స్కూల్ కి వెళుతుంది ఓ బాలిక. సాదారణంగా జీవితమన్నాక ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా సరే భయపడకుండా… పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగినట్లైతే…  అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకొనే టాపిక్ లో కూడా ఓ చిన్నారికి  తన

ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం కూడా తలవంచింది (వీడియో) Read More »

ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో)

ప్రకృతి ప్రసాదించిన అందాలలో కేరళ ఒకటి. ఈ రాష్ట్రమంతా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ఘాట్ రోడ్లు, నదులు, సరస్సులతో నిండి ఉంటుంది. ఇక్కడ కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లు, మలుపులు కూడా ఎక్కువే! అయితే, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో థమరస్సెరీ అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతమంతా ఎక్కువశాతం కొండలతో నిండి ఉంటుంది. ఆ కొండల మధ్యనుండి భయంకర మలుపులతో కూడిన ఘాట్ రోడ్డులు ఉన్నాయి.

ఘాట్‌రోడ్డులో బైక్ పై పడిన బండరాయి… ఆ తర్వాత ఏం జరిగిందంటే… (వీడియో) Read More »

ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో)

కొత్తగా కట్టిన ఓ ఇంట్లో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే వెలిశాడు. దీంతో ఆ ఇంట్లో ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాక, స్థానికులంతా అక్కడికి వచ్చి పూజలు చేయటంతో ఇప్పుడు వారిల్లు ఓ దేవాలయంలా మారిపోయింది. ఇదంతా జరిగింది వేరెక్కడో కాదు, కర్నూలు జిల్లాలోనే! ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న నందవరం అనే మండల కేంద్రంలో గత మూడేళ్ల క్రితం నాగలక్ష్మి కుటుంబం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి ఫ్లోరింగ్‌ కోసం నల్లటి నాపరాయిని

ఇంట్లో వెలిసిన శివలింగం… అంతకంతకీ పెరుగుతోంది! (వీడియో) Read More »

Kerala Boy Miraculous Escape from Road Accident

అందరూ చూస్తుండగానే యమలోకం అంచుల దాకా వెళ్లి వచ్చిన బాలుడు (వీడియో)

కొన్ని ప్రమాదాలు మన ఏమరపాటు వల్ల జరిగితే, ఇంకొన్ని ప్రమాదాలు మనం అస్సలు ఊహించకుండా జరిగిపోతాయి. అయితే, మరికొన్ని ప్రమాదాలు మాత్రం యమలోకం అంచులదాకా తీసుకువెళతాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. మార్చి 24 సాయంత్రం కేరళ రాష్ట్రంలో ఓ మిరాకిల్ జరిగింది. కన్నూరు జిల్లా తాలిపారంబాకు సమీపంలో ఉన్న చోరుక్కల అనే ప్రాంతం వద్ద ఓ సైకిల్ ప్రమాదం జరిగింది. ఓ తొమ్మిదేళ్ల బాలుడు స్పీడ్ గా సైకిల్ తొక్కుకుంటూ ఓ సందులో నుంచి వస్తున్నాడు.

అందరూ చూస్తుండగానే యమలోకం అంచుల దాకా వెళ్లి వచ్చిన బాలుడు (వీడియో) Read More »

Scroll to Top