Uncategorized

Is it Good to Keep Conch Shell at Home?

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..?

హైందవ సాంప్రదాయంలో శంఖానికి ఓ ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే, శంఖం ఇంట్లో ఉంటే… లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే అని భావిస్తారు. అందుకే, శంఖాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. చాలామంది ఇళ్లలో వారి పూజా మందిరాలలో శంకాన్ని పెట్టుకొని పూజిస్తుంటారు. మరి అలా పూజించటం వల్ల ఏయే ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  నిజానికి తీర్థయాత్రలు చేయటం ద్వారా లభించే పుణ్యం శంఖాన్నిఇంట్లో ఉంచుకోవడం ద్వారా లభిస్తుందని ప్రజల విశ్వాసం. అందుకే శంఖం విలువ తెలిసినవాళ్ళు తమ ఇంట్లో […]

శంఖం ఉండే ఇంట్లో… లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారెందుకు..? Read More »

What Happens if the Temple Shadow Falls on the House?

ఆలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది?

ఆలయం అంటేనే ఒక పవిత్ర స్థలం. అలాంటి పవిత్ర స్థలంలో అడుగుబెడితే… బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతతని పొందవచ్చు. అయితే, ఆలయాలని నిర్మించేటప్పుడు ఎంతో శాస్త్రోక్తంగా… వేదమంత్రాల నడుమ… భీజాక్షరాలతో మూలవిరాట్టుని ప్రతిష్టిస్తారు. అందుకే ఆలయం  ఓ శక్తి కేంద్రం. అంతటి దైవ శక్తిని తట్టుకొనే శక్తి మానవ మాత్రులెవ్వరికీ లేదు.  ఆలయాలకి ఇంత శక్తి ఉంది కాబట్టే, ఆలయ నీడకి కూడా అంత శక్తి  ఉంటుంది. మరి అలాంటప్పుడు గుడి నీడ మన ఇంటిపై పడితే మన

ఆలయం నీడ ఇంటిపై పడితే ఏమవుతుంది? Read More »

Mahanadi Temple Pushkarini Water Flow Increased

మహానంది క్షేత్రంలో మహాద్భుతం… ఆనందంతో పరవశించి పోతున్న భక్తులు..! (వీడియో)

మన రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో మహానంది ఒకటి. ఈ క్షేత్రమంతా ఎన్నో అద్భుతాలకి నెలవు. అలాంటి ఈ ప్రదేశంలో తాజాగా మరో అద్భుతం జరిగింది. ఇక్కడి కోనేరులో నీరు అంతకంతకీ పెరిగిపోతుంది. ఈ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా ఇక్కడికి వస్తున్నారు. అంతేకాదు, ఇదంతా ఆ పరమేశ్వరుని మహిమే అంటూ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మహానంది క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న నంద్యాల పట్టణానికి 14 కి.మీ దూరంలో ఉంది. ఈ

మహానంది క్షేత్రంలో మహాద్భుతం… ఆనందంతో పరవశించి పోతున్న భక్తులు..! (వీడియో) Read More »

Emotional Turkey Chicken in Man Hands

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టిందే చైనాలోని మటన్ మార్కెట్లో! ఈ విషయం తెలిసీ కూడా ఇప్పటికీ ఎవరికీ నాన్-వెజ్ మీద మక్కువ పోలేదు. అందుకేనేమో..! ఈ మధ్య తరచుగా టర్కీ చికెన్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది.  ఈ వీడియోలో టర్కీ జాతికి చెందిన చికెన్ ఒకటి… ఏదో చెప్పుకోలేని బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా నా మనసులోని బాధని దయచేసి అర్ధం చేసుకోండి ప్లీజ్…

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు! Read More »

Scroll to Top