Viral

Lion suddenly Encountered to Biker

అసలే ఇరుకైన రోడ్డు… ఎదురుగా సింహం… ఆ తరువాత ఏం జరిగిందంటే..! (వీడియో)

అసలే ఇరుకైన రోడ్డు… చుట్టూ చెట్లు… బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. ఇంతలో ఒక సింహం పొదల్లో నుంచి బయటకి వచ్చి వాళ్ళ బైక్ ఎదురుగా నిలబడింది. అంతే! ఆ వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసి పోయినంత పని అయింది. ఏం చేయాలో అర్ధకాలేదు.  గుజరాత్‌లోని ఓ గ్రామంలో ఇద్దరు బైకర్స్ కి రియల్ గా జరిగిన ఎక్స్‌ పీరియన్స్ ఇది. వేలేజ్ లో ట్రావెలింగ్ అంటే… ఎవరికైనా ఇష్టమే! కానీ, ఫారెస్ట్ మద్యలో నుంచీ […]

అసలే ఇరుకైన రోడ్డు… ఎదురుగా సింహం… ఆ తరువాత ఏం జరిగిందంటే..! (వీడియో) Read More »

Yuzvendra Chahal Wife Dhanasree Dance to Pushpa Songs

పుష్ప సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులేసిన క్రికెటర్‌ చాహల్‌ వైఫ్ ధనశ్రీ (వీడియో)

పుష్ప మూవీ రిలీజై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ… దాని  మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. తెలుగు సినిమా క్రేజ్ ని మరోసారిచాటి చెప్పిందీ ఈ సినిమా.  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమాలోని పాటలు ఎంతలా హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే!  కామన్ పీపుల్ నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ పుష్ప మేనియా పట్టుకుంది. ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ… తమ వీడియోలని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ

పుష్ప సాంగ్స్ కి అదిరిపోయే స్టెప్పులేసిన క్రికెటర్‌ చాహల్‌ వైఫ్ ధనశ్రీ (వీడియో) Read More »

RGV Shocking Comments on Anchor Shyamala

ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు? యాంకర్ విషయంలో ఓపెన్ అయిన ఆర్జీవి (వీడియో)

కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కేవలం ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాత్రమే కాకుండా… ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా తన స్టైల్లో రియాక్ట్ అవుతూ ఉంటారు ఆర్జీవి. తన మనసులోని మాటలని నిర్మొహమాటంగా బయపెడుతూ… తనకి నచ్చినట్టుగా బతికేస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్లపై ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఈమధ్య ఇంటర్వ్యూలలో,  టీవీ షోలలో అక్కడున్న అమ్మాయిలని తెగ పొగిడేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా యాంకర్ శ్యామలపై కూడా ఓపెన్ కామెంట్స్ చేశారు ఆర్జీవి.

ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఎలా తప్పించుకున్నారు? యాంకర్ విషయంలో ఓపెన్ అయిన ఆర్జీవి (వీడియో) Read More »

Ashureddy gives Bumper Offer to Anchor Ravi

యాంకర్ రవితో అషు రెడ్డి ముద్దు ముచ్చట్లు (వీడియో)

అందాల అషు రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. డబ్ స్మాష్ వీడియోలతో అందరికీ సుపరిచితమే! బిగ్ బాస్ 3 ద్వారా తన క్రేజ్ ని మరింత పెరిగింది. ఇక రీసెంట్ గా నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది.  అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా యాంకర్ రవితో కలసి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అందులో భాగంగానే యాంకర్

యాంకర్ రవితో అషు రెడ్డి ముద్దు ముచ్చట్లు (వీడియో) Read More »

Brutal Attack on Girl

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో)

నడిరోడ్డుపై బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా కర్రతో కొడుతూ, బూటుతో తంతూ పాశవిక ఆనదాన్ని అనుభవించాడు. మనదేశంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది అని మరోసారి రుజువైంది. ఇదంతా జరిగింది వేరేక్కడో కాదు, దేశ రాజధాని ఢిల్లీలో. ఢిల్లీ నగరంలోని పశ్చిమ విహార్‌లో డ్రగ్స్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి…. ఓ బాలికని బందీగా ఉంచి హింసిస్తున్నాడు. లోపలినుంచీ వెంబడించి కొట్టుకుంటూ వచ్చి… నడిరోడ్డుపై ఎవరైనా చూష్టారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో) Read More »

Scroll to Top