Viral

Allu Arha Cute Dance to Kacha Badam Song

కచ్చా బాదాం సాంగ్ కి అల్లు అర్హ క్యూట్ డాన్స్ (వీడియో)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూటే సపరేటు. ఆన్ స్క్రీన్ లో తన డాన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంటే… ఆఫ్ స్క్రీన్ లో తన గారాల పట్టి క్యూట్ స్టెప్స్ తో నెటిజన్లని ఫిదా చేస్తుంటుంది. అల్లు అర్జున్ మొదటినుంచీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటారు. ఈ నేపధ్యంలో సినిమలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన ఫ్యామిలీకి సంబందించిన విషయాలు కూడా షేర్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన […]

కచ్చా బాదాం సాంగ్ కి అల్లు అర్హ క్యూట్ డాన్స్ (వీడియో) Read More »

Heroine Saniya Iyappan Viral Video

హీరోయిన్ ఓపెన్ బాత్ (వీడియో)

మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ క్రేజే వేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకి ఫోలోవర్స్ కూడా ఎక్కువే!  మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ లో మోహన్ లాల్ సరసన నటించింది. అయితే, ఇప్పటివరకూ  తెలుగులో నటించలేదు. ఇక రీసెంట్ గా  ఈమె షేర్ చేసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. పచ్చని ప్రకృతి అందాల మద్య షవర్ బాత్

హీరోయిన్ ఓపెన్ బాత్ (వీడియో) Read More »

Robbers Loot Rs 1 Crore

పట్టపగలే దొంగల బీభత్సం (వీడియో)

ఇటీవలికాలంలో దొంగల బీభత్సం ఎక్కువైపోయింది. ఏ క్షణాన ఎలా విరుచుకు పడతారో అస్సలు అర్ధం కావట్లేదు. తాజాగా ముంబై నగరంలో కొందరు దుండగులు ఒక కార్యాలయంలో చొరబడి… అక్కడి ఉద్యోగులకి పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి రూ. కోటి రూపాయిలు దోచుకెళ్లారు. ఇదంతా అక్కడి  సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.  ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఉన్న ఓ ఆఫీస్ లోకి  ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వాళ్ళు వస్తూనే… ముఖానికి మాస్క్… చేతిలో గన్నులతో…  లోపలి వచ్చారు. లోపల

పట్టపగలే దొంగల బీభత్సం (వీడియో) Read More »

Toddler Girl Drinks Elephant Milk

ఏనుగుతో ఆటలాడుతూ… పాలు తాగుతున్న చిన్నారి (వీడియో)

పసిపిల్లలు ఆవు పాలు తాగడమో… గేదె పాలు తాగడమో… మేక పాలు తాగడమో… లేదంటే గాడిద పాలు తాగడమో… చూస్తుంటాం. అంతేకానీ, ఏనుగు పాలు తాగటం ఎప్పుడైనా చూశారా..!  కానీ, ఓ చిన్నారి ఏకంగా ఏనుగు పాలే తాగేస్తోంది. అదికూడా ఏనుగు కిందకి దూరి… దాని పొదుగు నొక్కుతూ… పాలు తాగేస్తోంది.  అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకి చెందిన హర్షిత బోరా అనే 3 ఏళ్ల చిన్నారి ఏనుగుతో ఆడుకుంటూ… ఆకలేసినప్పుడు  దాని పాలు పితుక్కొని తాగేస్తోంది. అయితే

ఏనుగుతో ఆటలాడుతూ… పాలు తాగుతున్న చిన్నారి (వీడియో) Read More »

Megastar Dosa Flip Challenge

కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిప్ చేసిన చిరు (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు బాగా వేయటమే కాదు, దోశలు కూడా బాగా వేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, చిరు దోశ స్పెషలిస్ట్. ఇక రీసెంట్ గా మొన్న పొంగల్ సెలెబ్రేషన్స్ లో… మెగా కాంపౌండ్ లో… వరుణ్ తేజ్ తో కలిసి దోశల పోటీ పెట్టుకున్నారు. ఈసారి సమంతహోస్ట్ చేస్తున్న ఆహా  ఓటీటీ ఫ్లాట్ఫామ్ ‘సామ్ జామ్‌’లో కూడా దోశ వేసి తానెంతో నిరూపించుకున్నారు. సెలబ్రిటీ టాక్ షో… సామ్ జామ్‌లో, ఇప్పటివరకూ ఎంతోమంది సెలబ్రిటీలని ఇంటర్వ్యూ చేసిన

కళ్లకు గంతలు కట్టుకుని దోశ ఫ్లిప్ చేసిన చిరు (వీడియో) Read More »

Scroll to Top