Viral

Man Entered into the Tigers Enclosure

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో)

పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు. చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్…  లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు […]

జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో) Read More »

Villagers Rescuing a Woman and a Child Caught in a Flash Flood

ఈ గ్రామస్థుల సాహసానికి సీఎం సైతం దిగొచ్చారు (వైరల్ వీడియో)

ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అని కూర్చోలేదు ఈ గ్రామస్తులు. సరైన సమయంలో వారు చూపిన చొరవతో రెండు నిండు ప్రాణాలు దక్కాయి. చేయి చేయి కలిపారు… అద్భుతం చేశారు. వీరు చేసిన సాహసానికి నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే! కోవిడ్ రిస్ట్రిక్షన్స్ సడలించటంతో జనం పుణ్యక్షేత్రాలకి, టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కువగా వెళుతున్నారు. అలానే, తమిళనాడులోని అనైవారి జలపాతానికి కూడా టూరిస్టులు పోటెత్తారు. అనైవారి వాటర్ ఫాల్స్ అనేది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్.

ఈ గ్రామస్థుల సాహసానికి సీఎం సైతం దిగొచ్చారు (వైరల్ వీడియో) Read More »

Mohammed Shami Reacted to Pakistan Fan Bullying

పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్‌ షమీ (వీడియో)

ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‎లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే! అయితే, దీనికి కారణం టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్‌ షమీనే అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  షమీ పాకిస్థాన్ కి అమ్ముడుపోయాడు, అతన్ని పాక్‌కు తరిమికొట్టాల్సిందే అంటూ భారీ ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు. అయితే, క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటివారు షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక పొలిటికల్ లీడర్స్ అయిన రాహుల్

పాక్ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన మహ్మద్‌ షమీ (వీడియో) Read More »

Rizwan Visualised and Executed his Brilliant Inning

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్

యుద్దమైనా… ఆట అయినా… ఏదైనాసరే గెలవాలంటే పక్కా ప్రణాళిక ముఖ్యం. పోరు తలపెట్టేముందు నిరంతర సాధన కూడా ఉండాలి. సరిగ్గా రిజ్వాన్ అదే చేసి చూపించాడు. చాలా కాలం తర్వాత టీ20 వరల్డ్ కప్ లో దాయాదులు బరిలోకి దిగారు. పాక్‌ని ఓడించి… విజయకేతనం ఎగరవేయాలని ఎన్నో ఆశలతో స్టేడియంలో అడుగుపెట్టింది టీమిండియా. కానీ, వీరి ఆశలన్నీ అడియాసలయ్యాయి. అంచనాలు తారుమారు అయ్యాయి. పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  కేవలం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే లక్ష్యాన్ని

పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగిన రిజ్వాన్…​ ఐసీసీ షాకింగ్ వీడియో రిలీజ్ Read More »

How the Two Dogs to Plucked out a Flower from a Tree

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో)

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ మాట మనుషులకే కాదు, సృష్టిలో ప్రతి జీవికీ వర్తిస్తుంది.  లక్ష్యంపై ఏకాగ్రత పెట్టాలే కానీ, ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరతారు.  అయితే, ఇప్పటివరకూ సోషల్ మీడియాలో జంతువులకి సంబంధించి ఎన్నో  క్యూట్‌ వీడియోస్ వస్తున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం మనల్ని ఆలోచింపచేసేవిగా ఉంటాయి. అలాంటి కోవకే చెందింది ఈ వీడియో కూడా. తలుచుకుంటే దేన్నైనా సాధించవచ్చని రెండు కుక్కపిల్లలు నిరూపించాయి. ఈ కుక్కపిల్లలు మనలో ప్రతి ఒక్కరికీ జీవిత

తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించిన కుక్కపిల్లలు (వీడియో) Read More »

Cockatoo Aggressive Attacked the Owner

బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో)

ఎమోషన్స్  ఆనేవి మనకే కాదు జంతువులకీ, పక్షులకీ కూడా ఉంటాయండోయ్… కాకపోతే, మనం బయటపడతాం, అవి బయటపడవు అంతే తేడా! కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే వాటి ఎమోషన్స్ ఏమిటో మనకి అర్ధమవుతుంది. సృష్టిలో పుట్టిన ప్రతి జీవికీ ఆకలి దప్పికలు సహజమే! కడుపు నిండినప్పుడే ఆత్మా రాముడు శాంతిస్తాడు. మరి ఆకలి వేసినప్పుడు మనిషే కాదు, మూగ జీవాలు సైతం తప్పు చేస్తాయి. పొట్ట కూటికోసం దేన్నైనా ఎదిరిస్తాయి. చివరికి సొంత యజమానిపైన అయినా తిరగబడతాయి. అలాంటి

బొమ్మాళీ… నిన్నొదల… అంటున్న కొకాటో! (వీడియో) Read More »

Dhoni Heartwarming Gesture towards Pakistan Players

టీమిండియా క్రీడా స్పూర్తికి ఫిదా అయిన పాక్‌ ఆటగాళ్ళు (వీడియో)

ఇండియా-పాకిస్తాన్‌ ల మద్య మ్యాచ్‌ అంటేనే నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది ఇక పాక్ చేతిలో టీమిండియా ఓడిపోయిందంటే… ప్రతి ఒక్కరికీ కోపం కట్టలు తెంచుకొంటుంది. కానీ, నిన్న జరిగింది దీనికి పూర్తి భిన్నంగా ఉంది. దాయాదుల పోరులో పాక్ దే పైచేయిగా నిలిచింది. అయినప్పటికీ, పాక్, టీమిండియాపై ప్రసంశల జల్లు కురిపించింది. దీనికి కారణం ఏమిటి?  ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో… టీమిండియా ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. భారత్‌పై పాకిస్తాన్‌ ఏకంగా 10

టీమిండియా క్రీడా స్పూర్తికి ఫిదా అయిన పాక్‌ ఆటగాళ్ళు (వీడియో) Read More »

Scroll to Top