Viral

Man Injured Financial Dispute

ఫైనాన్షియల్ గొడవల కారణంగా వ్యక్తికి కత్తిపోట్లు… సీసీ టీవీ లైవ్ ఫుటేజ్..!

ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే, ఇక్కడ విచిత్రం ఏంటంటే, వ్యక్తుల మద్య జరిగిన ఘర్షణ మొత్తం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. ఈ గొడవల్లో కత్తిపోట్లకి గురైన వ్యక్తిని లైవ్ లో మనం చూడొచ్చు.  హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న రసూల్ పురా ఏరియాలో ఈ తెల్లవారు ఝామున జరిగిన ఇన్సిడెంట్ కలకలం సృష్టించింది. ప్రదీప్ అనే వ్యక్తిపై కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. రసూల్ […]

ఫైనాన్షియల్ గొడవల కారణంగా వ్యక్తికి కత్తిపోట్లు… సీసీ టీవీ లైవ్ ఫుటేజ్..! Read More »

Reporter Hit by Truck

లైవ్‌ బ్రాడ్ కాస్ట్ చేస్తుండగా రిపోర్టర్‌ని ఢీకొట్టిన ట్రక్ (వీడియో)

లైవ్ రిపోర్టింగ్ అనేది ఎప్పుడూ ఛాలెంజింగ్ తో కూడుకొని ఉంటుంది. ఒక్కోసారి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించవు. కానీ, ఉద్యోగ రీత్యా చేయక తప్పదు. ఇలాంటి సందర్భంలోనే ఒక్కోసారి రిపోర్టర్లు తమ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ కూడా ఆ కోవకి చెందినదే!  టోరీ యోర్గీ అనే మహిళ WSAZ టీవీలో రిపోర్టర్ గా వర్క్ చేస్తుంది. ఈమె వెస్ట్ వర్జీనియాలోని డన్బార్ లో నైట్ టైమ్ వాటర్ మెయిన్ బ్రేక్ న్యూస్ గురించి

లైవ్‌ బ్రాడ్ కాస్ట్ చేస్తుండగా రిపోర్టర్‌ని ఢీకొట్టిన ట్రక్ (వీడియో) Read More »

Woman Pushed onto Subway Tracks

రైలు వస్తుంటే చూసి మహిళని నెట్టేశాడు… ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాకయ్యారు..!

సరిగ్గా రైలు వచ్చే టైమ్ చూసి ఒక మహిళని పట్టాలపైకి నెట్టాడు. ఆ తర్వాత జరిగిన పరిణామం చూసి అందరూ షాకయ్యారు. బాగా రద్దీగా ఉన్న ఒక మెట్రో స్టేషన్ లో జరిగిన ఘటన ఇది. జనవరి 14న బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉన్న మెట్రో స్టేషన్ లో ఊహించని సంఘటన్ జరిగింది. ట్రైన్ కోసం ప్రయాణీకులంతా వేచి ఉన్నారు. ఇంతలో వారు ఎదురుచూస్తున్న ట్రైన్ రానే వచ్చింది. అది ఆగగానే ఎక్కాలని రెడీ అవుతున్నారంతా. తోటి ప్రయాణీకుల

రైలు వస్తుంటే చూసి మహిళని నెట్టేశాడు… ఆ తర్వాత జరిగింది చూసి అంతా షాకయ్యారు..! Read More »

A Monkey Who Behaves Strangely After Drinking Alcohol

న్యూ ఇయర్ వేళ మందు కొట్టి… ఫుల్‌ కిక్కెక్కి… కోతి ఏం చేసిందో చూడండి! ( వీడియో)

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మనుషులే కాదు, జంతువులు కూడా చేసుకుంటాయి. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ… కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ… మత్తులో మునిగి పోయింది ఓ వానరం.  ‘మందు కొడితే ఆ కిక్కే వేరప్పా’ అనుకుందో ఏమో మరి న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకుంటూ ఓ కోతి ఫుల్ గా తాగేసింది. ఆ తర్వాత బాగా  కిక్కెక్కి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో ఆ కోతి వేసిన చిందులు చూస్తే ఎలాంటి వారైనా

న్యూ ఇయర్ వేళ మందు కొట్టి… ఫుల్‌ కిక్కెక్కి… కోతి ఏం చేసిందో చూడండి! ( వీడియో) Read More »

Tiger Grabs Mahindra Xylo by its Teeth

మహీంద్రా కార్లు ఎంత రుచికరంగా ఉంటాయో…ఈ పులికి కూడా తెలుసు అంటున్న ఆనంద్ మహీంద్రా (వీడియో)

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే! తరచూ అయన షేర్ చేసే  వీడియోలకి సామాన్యులు సైతం స్పందిస్తుంటారు. ఇక  అప్పుడప్పుడూ టాలెంటెడ్ పీపుల్ ని ఎంకరేజ్ చేస్తూ… వారికి గిఫ్ట్స్ కూడా ప్రకటిస్తుంటారు. ఈ నేపద్యంలో ఆయనకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.    ఇక రీసెంట్ గా ఆనంద్ మహీంద్ర ఓ వీడియో షేర్ చేశారు. అందులో, సఫారీ కోసం వెళ్తున్న మహీంద్రా గ్జైలో కారుని

మహీంద్రా కార్లు ఎంత రుచికరంగా ఉంటాయో…ఈ పులికి కూడా తెలుసు అంటున్న ఆనంద్ మహీంద్రా (వీడియో) Read More »

Scroll to Top