Viral

A Couple Tried to Robbery in Jewellery Shop Later the Dog Attacked the Thieves

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో)

చేతివాటం చూపించటంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు పక్కా ప్లాన్ తో వెళితే… ఇంకొందరు అలా వచ్చి, ఇలా దోచేస్తారు. మరికొందరు ఊహించని విధంగా దొరికి పోతారు. ఎలా వెళ్ళినప్పటికీ చోరీ చేస్తున్నప్పుడు తీసిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సరిగ్గా ఈ కోవలోకి చెందిందే ఈ వీడియో కూడా. ఓ జ్యూవెలరీ షాప్‌లో ఉన్న CCTV ఫుటేజ్ లో క్యాప్చర్ చేయబడిన వీడియో ఇది. ఇందులో ఒక జంట వెస్ట్రన్ స్టైల్‌ డ్రెస్సింగ్‌తో […]

నగలు కాజేయ బోయిన జంటకి ఓనర్ ఎలా చెక్ పెట్టాడో చూడండి! (వైరల్ వీడియో) Read More »

Alligator Bites Trainer's Hand

ఒళ్ళు గగుర్పొడిచే వీడియో: ట్రైనర్ ని ఎటాక్ చేసిన మొసలి

కొన్ని కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే… ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠతో ప్రాణాలు అరచేత పట్టుకొని చూస్తుంటాం. ఒక్క సెకను రెప్ప వాల్చినా… ఏది మిస్సవుతామో అనిపిచ్చేలా ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే! చూస్తున్నంతసేపూ ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  అమెరికాలోని ఉటాహ్ లో ఉన్న సబర్బన్ సాల్ట్ లేక్ సిటీలో రెప్టైల్ పార్క్ ఒకటి ఉంది.  అందులో స్కేల్స్ అండ్ టైల్స్‌ అనే విభాగం ఉంది. ఆ  సెక్షన్ లో ఎలిగేటర్స్

ఒళ్ళు గగుర్పొడిచే వీడియో: ట్రైనర్ ని ఎటాక్ చేసిన మొసలి Read More »

Giant Cannibal Alligator Eats Another Alligator in South Carolina

మొసలిని మరో మొసలి నమిలి తినటం ఎప్పుడైనా చూశారా..? (వీడియో)

బాహ్య ప్రపంచంతో పోల్చుకుంటే… అడవి ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే, అక్కడ క్రూరమృగాలకి దొరక్కుండా… వాటి  బారినుండి సాధు జంతువులు తప్పించుకొని తిరగాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా… ఇక వాటి పని ఔటే! కానీ, బయటి ప్రపంచం అలాకాదు, ఏ జంతువైనా స్వేచ్చగా తిరిగేయెచ్చు. అయితే, దీనికి భిన్నంగా జరిగిందిక్కడ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ గురించి వింటే… ఒక్కసారిగా వెన్నులో ఒణుకు పుడుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు షాకవుతారు కూడా. 

మొసలిని మరో మొసలి నమిలి తినటం ఎప్పుడైనా చూశారా..? (వీడియో) Read More »

How Mosquito Fail to Drink Human Blood through Proboscis

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో)

సాదారణంగా దోమ కుట్టింది అంటే… దానిని చంపే దాకా వదిలిపెట్టం. అలాంటిది ఈ దోమ ఒక వ్యక్తిని కుట్టటానికి పడే కష్టం చూస్తుంటే… పగవాళ్ళకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది. సాయంత్రం అయ్యిందంటే చాలు… ఏది లేటైనా దోమల దాడి మాత్రం లేటవ్వదు. వాటికి భయపడి మనమేమో రకరకాల రెపెల్లెంట్లు వాడుతూ ఉంటాం. అనారోగ్యాన్ని కొనితెచ్చి పెట్టుకుంటాం. కానీ, అవి మాత్రం యధావిధిగా తాము చేయాల్సిన పని ముగించుకొనే వెళతాయి.  నిజానికి ఆడదోమలు మాత్రమే మనుషుల

ఈ దోమకు వచ్చిన కష్టం నిజంగా పగవాళ్లకు కూడా రాకూడదు! (ఫన్నీ వీడియో) Read More »

The Man who Confused the Lion

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదో ఒక సాహసం చేయడం… అది వీడియో తీయడం… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం…  అది కాస్తా వైరల్ అవ్వడం ఇదంతా ఈరోజుల్లో కామన్ అయిపొయింది. సామాజిక మాధ్యమాలలో ఫేమస్ అవ్వడం కోసం ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. క్రూర మృగాలు అన్న తర్వాత వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి.  జోకులు, పరాచకాలు అస్సలు పనికిరావు. వాటి దగ్గర ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా… మనల్ని వాటి లంచ్ మెనూలో చేర్చుకుంటాయి.

సింహం నోట్లో చెయ్యి పెట్టాడు… చివరికి ఏమైందో చూడండి! (వీడియో) Read More »

Racing Stunts with a Gun on the Durga Temple Flyover at Vijayawada

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో)

ఇటీవలికాలంలో ఆకతాయిల ఆగడాలకి అడ్డూ… ఆపూ… లేకుండా పోతుంది. నిర్దిష్ట ప్రదేశాలని ఎంచుకొని అక్కడ బైక్ రేస్ లు చేస్తూ… అటుగా వచ్చే పోయే జనాలకి ఆటంకం కల్గిస్తున్నారు. అడిగే నాధుడు లేక… అడ్డుకొనే ధైర్యం చాలక… ప్రజలు నానావస్థలు పడుతున్నారు.  మొన్నామధ్య హైదరాబాద్ లో కాస్ట్లీ బైక్ లతో ట్యాంక్ బండ్ పై ఓవర్ స్పీడ్ తో వెళుతూ హంగామా సృష్టించారు రేసర్లు. ఈ క్రమంలో క్రింద పడడంతో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి.  అలాగే

దుర్గగుడి ఫ్లై ఓవర్ పై గన్ తో రేసింగ్ స్టంట్స్ (వైరల్ వీడియో) Read More »

Cats Trying to Catch Squirrel and Rat

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో)

సాదారణంగా పిల్లులు నడిచినప్పుడు వాటి కాళ్ల నుంచి శబ్దం రాదు. అందుకే, ఈజీగా అవి తమ ఆహారాన్ని పట్టుకోగలవు. కానీ, ఒక చోట ఉడత, మరో చోట ఎలుక ఈ రెండూ కూడా పిల్లులకి దొరకకుండా వాటిని ఆటపట్టించాయి. దీంతో నోటిదాకా వచ్చిన ఆహారం ఎటు పోయిందో కనిపించక బిక్కమోహం వేసుకొని అక్కడినుంచీ నీరసంగా వెళ్ళిపోతాయి ఆ పిల్లులు.  ఓ వీడియోలో ఉడుత, మరో వీడియోలో ఎలుక ఈ రెండూ కూడా పిల్లుల్ని ఓ రేంజ్ లో

పిల్లికి దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చిన ఉడుత, ఎలుక (ఫన్నీ వీడియో) Read More »

Scroll to Top