ఒళ్ళు గగుర్పొడిచే వీడియో: ట్రైనర్ ని ఎటాక్ చేసిన మొసలి
కొన్ని కొన్ని వైరల్ వీడియోలు చూస్తుంటే… ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠతో ప్రాణాలు అరచేత పట్టుకొని చూస్తుంటాం. ఒక్క సెకను రెప్ప వాల్చినా… ఏది మిస్సవుతామో అనిపిచ్చేలా ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా అలాంటిదే! చూస్తున్నంతసేపూ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అమెరికాలోని ఉటాహ్ లో ఉన్న సబర్బన్ సాల్ట్ లేక్ సిటీలో రెప్టైల్ పార్క్ ఒకటి ఉంది. అందులో స్కేల్స్ అండ్ టైల్స్ అనే విభాగం ఉంది. ఆ సెక్షన్ లో ఎలిగేటర్స్ […]
ఒళ్ళు గగుర్పొడిచే వీడియో: ట్రైనర్ ని ఎటాక్ చేసిన మొసలి Read More »