Viral

Dhoni Heartwarming Gesture towards Pakistan Players

టీమిండియా క్రీడా స్పూర్తికి ఫిదా అయిన పాక్‌ ఆటగాళ్ళు (వీడియో)

ఇండియా-పాకిస్తాన్‌ ల మద్య మ్యాచ్‌ అంటేనే నరాలు తెగిపోయే ఉత్కంఠ ఉంటుంది. అలాంటిది ఇక పాక్ చేతిలో టీమిండియా ఓడిపోయిందంటే… ప్రతి ఒక్కరికీ కోపం కట్టలు తెంచుకొంటుంది. కానీ, నిన్న జరిగింది దీనికి పూర్తి భిన్నంగా ఉంది. దాయాదుల పోరులో పాక్ దే పైచేయిగా నిలిచింది. అయినప్పటికీ, పాక్, టీమిండియాపై ప్రసంశల జల్లు కురిపించింది. దీనికి కారణం ఏమిటి?  ఆదివారం జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో… టీమిండియా ఊహించని పరాజయాన్ని మూటకట్టుకుంది. భారత్‌పై పాకిస్తాన్‌ ఏకంగా 10 […]

టీమిండియా క్రీడా స్పూర్తికి ఫిదా అయిన పాక్‌ ఆటగాళ్ళు (వీడియో) Read More »

King Cobra Hissing When People Provoked

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..!

పాములన్నిటిలోనూ నాగాపాము అత్యంత ప్రమాదకరమైన పాము. పొరపాటుగా దీనిని ఎవరైనా రెచ్చగొడితే… బుసలు కొడుతుంది. ఇక ఆ సౌండ్ కే అక్కడున్నవారు గుండె ఆగి చస్తారు.  సాదారణంగా పాములనేవి ఏ చెట్లలోనో, పొదల్లోనో, గుట్టల్లోనో ఉంటూ ఉంటాయి. మనుషుల మధ్యకి రానే రావు. ఎందుకంటే, ఎక్కడ చంపేస్తారోనన్న భయం. అలాంటిది ఒక నాగాపాము నేరుగా ఒక ఇంతలోకే వచ్చేసింది. వచ్చి… ఇంటి గుమ్మానికి ఉన్న తలుపు సందుల్లో తిష్ట వేసింది. దాన్ని వెళ్ళగొట్టబోతే… బుసలు కొడుతుంది.  వివరాల్లోకి

బుసలు కొడుతున్న నాగుపాము… వైరల్ అవుతున్న వీడియో..! Read More »

Elephant throwing Litter in Garbage

స్వచ్ఛభారత్‌ కి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఏనుగు!

“పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత”. కేవలం మనం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉండే పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యావరణం పచ్చగా ఉంటుంది. ఈ నినాదం ప్రజలందరికీ గుర్తుండిపోయేలా “స్వచ్ఛభారత్‌” పేరుతో ప్రజల్లో స్ఫూర్తి నింపారు ప్రధాని మోదీ.  ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్‌ స్ఫూర్తి ప్రజల్లో ఏ మేరకు నాటుకుందో తెలియదుగానీ, మూగ జీవాల్లో మాత్రం బాగా నాటుకుంది. అందుకేనేమో ఓ గజరాజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

స్వచ్ఛభారత్‌ కి బ్రాండ్ అంబాసిడర్ ఈ ఏనుగు! Read More »

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో)

రోడ్డుపై నటిచేటప్పుడు కానీ,  రోడ్డు దాటుతున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ సెల్ ఫోన్ మాట్లాడటం, హెడ్‎ఫోన్స్ పెట్టుకుని వినటం ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమాడటమే! చాలామంది రోడ్డు మీద నడుస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫోన్ సంభాషణలో మునిగిపోతారు. కానీ, రోడ్డుపై నడిచేటప్పుడు, ముఖ్యంగా మనతో పిల్లిల్ని తీసుకెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.  హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న జవహర్ కాలనీలో ఓ మహిళ బిడ్డని ఎత్తుకుని… నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళుతుంది. ఫోన్ ధ్యాసలో పడి

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో) Read More »

Mother Elephant Killed a Crocodile to Protect her Calf

తన బిడ్డని రక్షించుకునేందుకు మొసలితోనే తలపడిన తల్లి ఏనుగు (వీడియో)

ఈ మధ్యకాలంలో యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్నిటిని చూసి నవ్వుకుంటాం, ఇంకొన్నిటిని చూసి సర్ప్రైజ్ అవుతుంటాం, మరికొన్నిటిని చూసి సింపతీ చూపిస్తుంటాం.  అయితే, ఈ వీడియోలో ఎవర్ని చూసి సింపతీ చూపించాలో మీరే డిసైడ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే… జాంబియా సఫారీలోని ఓ నీటి కొలనులో నీరు తాగేందుకు ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. ఏనుగులన్నీ నీరు తాగుతుండగా… నీటి లోపల ఒక మొసలి కాపు కాచింది.

తన బిడ్డని రక్షించుకునేందుకు మొసలితోనే తలపడిన తల్లి ఏనుగు (వీడియో) Read More »

Scroll to Top