Viral

హర్రర్ మూవీని తలపించేలా … బ్లాక్‌హోల్‌ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు (వీడియో)

ఈ విశ్వంలో మానవ మేధస్సుకి అందని అంతుచిక్కని రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఓకే ఒక విషయం ఆస్ట్రోనమర్స్ కి ఇప్పటికీ అంతు చిక్కని రహశ్యంగా మిగిలి ఉంది. అదే బ్లాక్‌ హోల్స్. బ్లాక్‌ హోల్స్ అనేవి గెలాక్సీ లో ఒక భాగం. వీటి చుట్టూ ఎంతలా గ్రావిటీ ఉంటుందంటే… సమీపంలోకి ఒక చిన్న సెల్ వచ్చినా సరే దానిలోకి లాగేసుకుంటుంది. చివరికి కాంతి వంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కూడా దాని నుంచి తప్పించుకోలేదు. […]

హర్రర్ మూవీని తలపించేలా … బ్లాక్‌హోల్‌ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు (వీడియో) Read More »

Heron Swallows Live Baby Rabbit

బతికున్న కుందేలుని అమాంతం మింగేసిన హెరాన్ (వీడియో)

డైలీ సోషల్ మీడియాలో ఎన్నో  వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో అన్నిటికంటే ఎక్కువ జంతువులు, పక్షులకి సంబంధించినవే ఉంటాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఇంకొన్ని వీడియోలు భయాన్ని కలిగిస్తాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని శాడ్ గా ఉంటాయి. ఎలా ఉన్నప్పటికీ కొన్ని వీడియోలు మాత్రం మనకి చాలాకాలం వరకూ గుర్తుండిపోతాయి.  జంతువులన్నాక ఏదో ఒక చిన్న జంతువుని వేటాడటం, తినటం కామనే! అదే పక్షులైతే ఏ గింజలనో, చిన్న చిన్న పురుగులనో తిని

బతికున్న కుందేలుని అమాంతం మింగేసిన హెరాన్ (వీడియో) Read More »

Keerthy Suresh Dance Performance to Arabic Kuthu Song

హలమితి హ‌బిబో సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పులేసిన కీర్తి సురేష్ (వీడియో)

కళకి భాషతో పనిలేదు, భావం ఉంటే చాలు, అలానే, పాటకి పల్లవితో పనిలేదు, చెవులకు ఇంపుగా ఉంటే చాలు. సరిగ్గా ఇదే నిరుపించాయి ఈమధ్య కాలంలో వచ్చిన కచ్చా బాదాం సాంగ్, చకాచక్ సాంగ్, ఊ అంటావా మావా… ఊ ఊ అంటావా మావా… సాంగ్, రారా సామీ సాంగ్.  ఈ సాంగ్స్ అన్నీ క్రేజీ సాంగ్స్ గా అందరికీ నోటెడ్ అయిపోయాయి. ఇప్పుడు అదే క్రేజీ సాంగ్స్ లిస్ట్ లోకి మరో సాంగ్ వచ్చి చేరింది.

హలమితి హ‌బిబో సాంగ్ కి ఓ రేంజ్ లో స్టెప్పులేసిన కీర్తి సురేష్ (వీడియో) Read More »

Snake Around Shivling During Mahashivratri

మహా శివరాత్రి రోజు జరిగిన మహాద్భుతం (వీడియో)

ఇటీవలి కాలంలో చాలా వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంటే… ఇంకొన్ని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. కొన్ని సరదాగా అన్పిస్తుంటే… మరికొన్ని విచారాన్ని కల్గించేలా ఉంటున్నాయి.  ఏదేమైనా మొత్తం మీద సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో జరిగే వింతలన్నిటినీ ఇంట్లో కూర్చునే చూసేయ గలుగుతున్నాం. రీసెంట్ గా అలాంటి వీడియోనే ఒకటి లీకయ్యింది. మార్చి 1న దేశవ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. పండుగ సందర్భంగా శివాలయాలన్నీ భక్తుల రద్దీతో

మహా శివరాత్రి రోజు జరిగిన మహాద్భుతం (వీడియో) Read More »

Lovers Kidnapped at Public

నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ప్రేమజంట కిడ్నాప్ (వైరల్ వీడియో)

ప్రేమకి బీద, గొప్ప తేడా ఉండదు. కానీ, పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు వీరి పాలిట శత్రువు అయింది.   తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న మానియాకరంపాళయంకి చెందిన విఘ్నేశ్వరన్, స్నేహ అనే ఇద్దరూ ఒకరినొకరు గాడంగా ప్రేమించుకున్నారు. పెళ్ళికూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ, వీరిద్దరూ వేర్వేరు కులాలకి చెందినవారు కావటంతో అమ్మాయి తరఫు వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ కొద్దిరోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే, స్నేహ తండ్రి కాస్త డబ్బున్నవాడు

నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ప్రేమజంట కిడ్నాప్ (వైరల్ వీడియో) Read More »

Scroll to Top