Money Comes When these Dreams

కలలో మీకు ఇలాంటివి కనిపించాయో… ఇక మీ పంట పండినట్లే…!

కలలు కనటం తప్పేమీ కాదు, అయితే, కొన్ని కలలు మాత్రం భవిష్యత్తులో జరగబోయే విషయాలని ముందే తెలియచేస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ కలకీ ఒక అర్థం ఉందని చెప్తారు. మరి మనకొచ్చే ఈ కలల్లో ఏమేమి కనిపిస్తే… ఎలాంటి ఫలితాలు ఉంటాయో… ఇప్పుడు తెలుసుకుందాం.

అస్సాంలో విశాలంగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది
బ్రహ్మపుత్ర నదిని ‘మగ నది’ అని ఎందుకు పిలుస్తారు? పేరు వెనుక విశేషమిదే!
  • కలలో అగ్ని, తగలబడటం, వంట చేయడం వంటివి కనిపిస్తే…త్వరలోనే కెరీర్లో డెవలప్ అవుతారని అర్ధం.
  • డబ్బు కలలో కనిపిస్తే… రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెరుగుతుందని అర్ధం.
  • కలలో మీరు దానిమ్మపండ్లు తింటునట్లు వస్తే… త్వరలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
  • పసుపు, ఎరుపు వంటి రంగులు మీ కలలో కనిపిస్తే… మీ ప్రతిష్ట పెరుగుతుందని అర్థం.
  • గుర్రంపై ఎక్కి స్వారీ చేస్తున్నట్లు కల వస్తే… త్వరలోనే ఉద్యోగం, ఉపాధి వంటివి కలుగుతాయని అర్ధం.
  • రైతులు, పంట పొలాలు వంటివి కలలో కనిపిస్తే… త్వరలోనే సిరిసంపదలు వస్తాయని అర్థం.
  • పాలు, పెరుగు, తేనె వంటివి కలలో కనిపిస్తే… భవిష్యత్‌లో ఆర్థికంగా స్థిరపడతారని అర్ధం.

తెలుసుకున్నారు కదా! దీనిని బట్టి మీకొచ్చే కలలు దేనికి సంకేతమో మీరే ఊహించండి.

Pisces Horoscope September 2025 – Meena Rashi monthly astrology predictions about career, love, finance, and health.
మీన రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏమి జరగబోతుంది?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top